శ్రీ శార్వరి నామ సంవత్సరం

Sri Sarvari Nama Samvatsara 2020 Telugu Panchangam

నమస్కారం, ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు (2020 Telugu Panchangam).
ఈ శార్వరినామ సంవత్సరం 25వ తేది మార్చి 2020 లగాయత్తు ప్రారంభం. 2020 – 2021 శ్రీ శార్వరి నామ సంవత్సరం మన అందరికి అనుకూల ఫలితాలను ఇస్తూ, అనుకున్న కోర్కెలు సిద్ధించి సత్ఫలితాలను కలగచేయాలని ఆ మల్లినాదుడిని ప్రార్ధిస్తూ Poojalu.com కు స్వాగతం.

చైత్రమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే అహని
శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి !
ప్రవర్తయామాస తథా కాలస్య గాననామపి
గ్రహన్వారా నృనాత్మూసాన్వత్సరాదిపాన్ !!

బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది ……… ఉగాది

2020 – 2021 శ్రీ శార్వరి నామ సంవత్సరం పంచాంగం
Sree Sarvari Nama Samvatsaram Telugu Panchangam

***వెబ్ సైట్ నందు పేర్కొన్న 2020 పంచాంగం లోని కొన్ని అంశములు శ్రీ శంకరమంచి వారి శ్రీ శార్వరినామ సంవత్సర పంచాంగం 2020-21 ఆధారంగా సూచించబడ్డాయి.

Menu
error: Content is protected !!