కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. ఆశ్వయుజ మాసం తర్వాత వచ్చే మాసమే కార్తీక మాసం. చంద్రుడు ఈ మాసంలో కృత్తిక నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి కార్తీక మాసం అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ ఒక మహా పర్వదినం. కార్తీకం లో పరమేశ్వర ఆరాధన శ్రీ మహా విష్ణువు ఆరాధనకు ప్రీతికరమైనది. కార్తీక మాసంలో వివాహాలు, గృహాప్రవేశాలు, శంఖుస్థాపనలు, నామకరణ, అన్నప్రాశన వంటి శుభకార్యాలు తలపెట్టడం శ్రేయోదాయకం.
కార్తీక మాసంలో అన్నప్రాసన ముహుర్తాలు – Annaprashana Dates in the Month of November 2026
![]()
కార్తీక మాసంలో అన్నప్రాసన ముహుర్తాలు – Annaprashana Dates in the Month of November 2026
కార్తీక మాసంలో అన్నప్రాసన ముహుర్తాలు అతి తక్కువగా
ఉంటాయి. కావునా యాజమానుల, కార్యక్రమం చేయించే పురోహితులను దృష్టి యందు ఉంచుకొని కార్తీక మాసంలో అన్నప్రాసన ముహుర్తాలు అన్నిటినీ ఒకచోట సమకూర్చి ఉవ్వడం జరిగినది. అందరూ ఈ అన్నప్రాసన ముహూర్తాలను గమనించి, మీకు ఎంతవరకు అవి సరిపడుతాయో యోగ్యులయిన పండితులచే నిర్ధారణ చేసుకోగలరు
Related
ముహూర్తం అంటే ఏమిటి ?
పురాతన కాలం నుండి, హిందువుల వివాహాలు, గృహప్రవేశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం మొదలైన ముఖ్యమైన కార్యక్రమాలు లేదా కార్యక్రమాలను నిర్వహించడానికి మంచి రోజు మరియు సమయాన్ని ఎంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీనిని ముహూర్తం అంటారు. జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఒక నిర్దిష్ట శుభకార్యానికి తగిన రోజు మరియు సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది.
హిందూ పంచాంగం లో ఒకరి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి రోజువారీ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ప్రధాన కార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయి. రాహుకాలం, వర్జ్యం, యమగండ, దుర్ముహూర్తం వంటివి లేని సమయాలు చాలా మంది హిందువులు ఇప్పటికీ రోజువారీ అనుసరించే విధానాలు. ముహూర్తం అనేది కాలాన్ని కొలిచే వేద ప్రమాణం. 24 గంటల పగలు+రాత్రి 30 ముహూర్తాలను కలిగి ఉంటుంది. ఒక్కో ముహూర్తం 48 నిమిషాల పాటు ఉంటుంది.
ముహూర్తాలను ఎలా నిర్ణయిస్తారు?
ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా తారా బలం, చంద్ర బలం, లగ్న బలం, పంచక రహితం మొదలైన విషయాలు గమనించాల్సి ఉంటుంది. వీటి తో పాటు చివరిగా ఆయా కార్యక్రమాలనిర్ధారణ చేసే సమయంలో ఉండే తిథి, వార, నక్షత్ర, యోగ ములను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథి, వారములు మధ్యస్థముగా ఉన్ననూ ముహూర్తము నిర్ధారణ చేయవచ్చును.
అయితే ఏ ముహూర్తం చూసినా, ఆయా కార్యక్రమానికి సంబంధించిన యోగ్యమైన లేదా నిర్దేశించబడిన శుభ నక్షత్రాలను, యజమానులు జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రముకు సరిచూసి ముహుర్తములను నిర్ణయింపవలెను.
మీ యొక్క శుభకార్యాలకు ముహూర్తము నిర్ణయింపవలెనన్నా లేదా మీకు సరైన ముహూర్తము కావలేనన్నా మమ్మల్ని సంప్రదించగలరు. పురోహిత్యము, జ్యోతిష్య శాస్త్రంలో 25 సంవత్సరాలు అనుభవం కలిగిన పండితులచే మీ జన్మ లేదా నామ నక్షత్రాలు బట్టి మంచి ముహుర్తాలు నిర్ణయించగలము.
Download కార్తీక మాసంలో అన్నప్రాసన ముహుర్తాలు – Annaprashana Dates in the Month of November 2026
Annaprashana Dates in 2026, Annaprashana Dates in Kartika Masam, Annaprashana Dates in November Month, Annaprashana Muhurtham Dates 2026, Muhurtham Dates in 2026, Muhurtham Dates in Kartika Masam, Muhurtham Dates in November 2026

కార్తీక మాసంలో నామకరణం ముహుర్తాలు – Naming Ceremony Dates in the Month of November 2026

కార్తీక మాసంలో గృహప్రవేశం ముహుర్తాలు – House Warming Ceremony Dates in the Month of November 2026
Related Posts
Related Posts
Recent Posts
- మార్గశిర మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates in the Month of December 2026
- మాఘ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates in the Month of February 2027
- ఫాల్గుణ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates In The Month Of March 2027
- పుష్య మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates in the Month of January 2027
- కార్తీక మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates in the Month of November 2026
- ఆశ్వయుజ మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates in the Month of October 2026
- భాద్రపద మాసంలో శంఖుస్థాపన ముహుర్తాలు – Bhumi Puja Dates in the Month of September 2026







