ఆలయంలో అర్చకులు/పూజారులు స్త్రీ నుదుటిమీద బొట్టును పెట్టవచ్చా???

ఆలయంలో అర్చకులు/పూజారులు స్త్రీ నుదుటిమీద బొట్టును పెట్టవచ్చా???

Loading

kumkuma on the forehead in temples

ఆలయంలో అర్చకులు/పూజారులు స్త్రీ నుదుటిమీద బొట్టును పెట్టవచ్చా???

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

kumkuma on the forehead in temples

ఆలయంలో అర్చకులు మీ(స్ర్తీల) నుదుటి మీద బొట్టు పెడుతున్నారా? అలా పెట్టవచ్చో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా???
మనం సాధారణంగా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత అర్చక స్వాముల వారు మనకి తీర్ధం ఇచ్చి,  అక్షతలు వేసి,  ఆ దేవుడు /దేవతకి పూజచేసిన కుంకుమ లేదా విభూతిని బొట్టుగా పెడతారు. మరి స్త్రీల విషయంలో???

Pandit apply kumkuma on the woman's forehead in temples
చాలా సందర్భాలలో అర్చక స్వాముల వారు(కొందరు అర్చకులు మాత్రమే) తెలియక స్త్రీ – పురుషులిరువురికీ బొట్టును పెట్టేస్తారు. కానీ ఆవిదంగా చేయరాదు.
స్త్రీ నుదుటిమీద బొట్టును పెట్టే అధికారం కేవలం తన భర్తకి మాత్రమే ఉంది. వివాహ సమయంలో మొట్టమొదటి సారిగా స్త్రీ యొక్క భర్త తన నుదుటి/లలాటం మీద బొట్టును పెడతాడు.  ఆ సమయం నుంచి తన నుదుటి పై బొట్టు పెట్టడానికి అర్హుడు తన భర్త మాత్రమే.

applying kumkuma on woman's forehead in marriage
ఈ విషయం తెలిసిన అర్చక స్వాములవారు పురుషునికి బొట్టుపెట్టి , స్త్రీ లను బొట్టు పెట్టుకొమ్మని చెప్పి ఆ పాత్రను వారి  దగ్గరకి ఇస్తారు.
ఇకపై అర్చకులు /పూజారులు మీ (స్త్రీ ల) నుదుటిపై బొట్టును పెట్టే సమయంలో వారికి ఈ విషయం తెలియ చెప్పి మీరు బొట్టును ధరించండి.

how to put tilak on forehead

స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా? తిరిగితే ఏమవుతుంది???
శివాలయంలో ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?

Related Posts

No results found.