ఆదర్శవంతమైన భర్తగా ఉండటం ఎలా???

ఆదర్శవంతమైన భర్తగా ఉండటం ఎలా???

Loading

ఆదర్శవంతమైన భర్తగా ఉండటం ఎలా???

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ideal husband

  • మీ భార్య తన సమస్యలను చెబుతున్న సమయంలో అశ్రద్దగా వేరొక పనిలో ఉండకండి.
  • అలసిపోయిన మీ భార్యకు వంటలో సాయం చేయండి.
  • మీ భార్యకి మీరు పనిలో సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ పని కల్పించకండి
  • మీ భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకొని అభినందించండి దానివల్ల ఆమెకు మీ మీద ప్రేమ అమితంగా పెరుగుతుంది.
  • బంధువులతో మాట్లాడేటప్పుడు మీ భార్యను గౌరవిస్తూ మాట్లాడండి.
  • మీ దంపతులు ప్రశాంతంగా మాట్లాడుకొనే సమయంలో ఫోను వస్తే ఎత్తకండి.
  • ఆఫీసు నుంచి రావడం ఆలస్యమైతే ఫోన్ చేసి ముందుగా చెప్పండి.
  • ఆమె చేసిన వంట బాగాలేక పొతే నువ్వు చేసినట్లు లేదే అని అనండి.
  • వారంలో ఒకసారి అయినా మీ భార్యని సినిమా, రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయండి.
  • పిల్లల కన్నా మీ భార్యే మీకు ముఖ్యమని ఆమెకు తెలిసేలా ప్రవర్తించండి.
  • ఉదయం మీ భర్య కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి.
  • ఆమెతో బయటకి వెళ్ళినప్పుడు ఇతరులను చూడటం వల్ల ఆమె మనస్సు బాధ పడుతుందని మర్చిపోకండి.
  • మీ భార్య వల్ల తప్పు జరిగినా మీరే వెళ్లి మళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయండి.
  • నిద్ర లేవగానే పక్కబట్టలని సర్దేయండి.
  • మీ బంధువులకి ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆమెను ఒక సారి సంప్రదించండి.
  • మీ భార్య ఏదైనా విషయం మీద సీరియస్ గా మాట్లాడుతుంటే టివీకేసి చూడటం ఆపండి.
  • హోటల్ కి వెళ్ళినప్పుడు మెనూ కార్డ్ ఆమెకు ఇచ్చి ఆర్డర్ ఇవ్వమని అడగండి.
  • ఆమె తప్పులు చేస్తే సరిదిద్దండి.
  • ఇవన్నీ చేసినా నా భర్త చాలా మంచివాడు అని అంటుందని ఎక్స్ పెక్ట్ చేయకండి.

సేకరణ: https://www.panditforpooja.com/blog/how-to-be-an-ideal-husband/

husband, marriage, own house
రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
ఎటువంటి పుష్పాన్ని పూజలో స్వామికి సమర్పించాలి?

Related Posts