ఉగాది మకర రాశి ఫలితాలు – Makara Rasi Phalalu 2026-27

Loading

Makara Rasi Phalalu 2026-27

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మకర రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి [Sri Parabhava Nama Samvatsara Makara Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 2 వ్యయం – 8
  • రాజపూజ్యం – 1 అవమానం – 2

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మకరరాశి లోకి వస్తారు.

  • ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
  • శ్రవణం 1,2,3,4 పాదాలు (జు, జే, జో, ఖ)
  • ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మకరరాశి ఫలాలు [Makara Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగా విశేష శుభ ఫలితములను తదుపరి జూన్ 2 నుండి సప్తమస్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములను కలుగజేయును.
  • రాహు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ద్వితీయ, అష్టమ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేష యోగములు కల్గునట్లు, శుభకరమగు ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి జన్మ, సప్తమ స్థానములందు తామ్రమూర్తులుగానూ సామాన్యమైన ఫలితములను ఇచ్చెదరు.
  • గురుడు వివాహం, జీవిత భాగస్వామి అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైన భాగస్వామ్యాలను పొందటంలో విజయాన్ని సంప్రాప్తింపజేస్తాడు. అవివాహితులకు వివాహం మరియు వివాహ సంబంధ విషయాలలో సంపన్నమైన, తెలివైన ఖ్యాతిగల భాగస్వామిని పొందుతారు.
  • ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల ద్వారా సుసంపన్నమైన వ్యాపార భాగస్వామిని కలిగియుంటారు. డిసెంబరు 13వ తేదీ నుండి సంవత్సరాంతం మధ్య గురుని యొక్క వక్రచలనం వలన జీవిత భాగస్వాములు అహంకారం లేదా బద్ధకంతో వర్తించు అవకాశములు. ఊబకాయం, మోకాళ్ళు, పిక్కల నొప్పులు మొదలగు అసౌకర్యాలు, ఇతరులను ఆకట్టుకునే ప్రసంగం. ఇతరులపై పట్టు సాధిస్తారు. భూగృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఇతర దేశాలలో సైతం గృహాలను కొనుగోలు చేయవచ్చు.
  • మకరరాశి శనికి స్వక్షేత్రం. గోచారరీత్యా తృతీయ స్థానంలో ఉన్న శనైశ్చరుడు అన్ని రంగాల్లో శుభ పలితాలను కలుగు అదృష్టవంతులుగా తీర్చిదిద్దును. ధైర్యం, ప్రణాళిక, కార్యసాధనకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. పదిమందిపై పట్టు కలి స్వభావాన్ని అలవరచుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాలలోనూ పట్టు కలిగి యుంటారు. ఎన్నికలలో ప్రత్యర్థులపై సునాయాసం గెలుస్తారు.
  • విలాస జీవన విధానానికి అలవాటు పడతారు. ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వంలోకి తిరిగి వస్తుంది. జీవితంలో మ విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి మీకు అనుకూలమవుతాయి. ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. ! ఉద్యోగం పొందవచ్చు. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారి మంచి లాభాన్ని అందిస్తాయి. చాలా సంతోషం మరియు మెరుగ్గా ఉండే సమయం. సరైన వ్యూహాన్ని ఎంచుకుంటారు.
  • కుటుంబ జీవితంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుఁ ఫ్యాక్టరీల యజమానులకు, మత్స్య సంబంధ వ్యాపారులకు భూ అమ్మకం, కొనుగోలుదార్లకు, దళారీలకు, స్థిరాస్తి క్రయ విక్రయదారు; ఆశించిన ఫలితాలుంటాయి. కిరాణా, అవరములు, మిర్చి, సుగంధ వస్తువుల క్రయవిక్రయదార్లకు ఆదాయము బాగుంటుం స్టేషనరీ, కాస్మటిక్స్ వ్యాపారులకు అధిక సుంకాల ప్రభావం వలన అమ్మకము తగ్గుతుంది. షాపింగ్ మాల్ వ్యాపారస్తులకు మిశ్ర ఫలితాలుంటాయి. వ్యవసాయదారుల కృషికి తగిన ఫలితములుంటాయి. ఆదాయం వస్తుంది.
  • డిసెంబరు నుండి జన్మరాశిలో రాహువు సంచార ప్రభావం వలన ముఖకవళికలు మారడం, కళ తప్పడం, శ సందర్శనం, ఇతరులకు భీతి కల్గించే వార్తలు వినటం, ఇతర దేశాలు సందర్శించుటకు వీసాలు సంపాదిస్తారు. విద్యార్ధులకు డ ప్రాంతాలలో చదువులకు వీసాలు సులభంగా పొందగల్గుతారు.
  • మకరరాశి వారికి అదృష్ట సంఖ్య 8. 4 తేదీల సంఖ్యలకు బుధ, శుక్ర శనివారములు కలసిన మరింత సౌఖ్యము కల్గును
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,200.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది మకర రాశి ఫలితాలు – Makara Rasi Phalalu 2026-27

Makara Rashiphal 2026, Makara Rasi Phalalu, Makara Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Makara Rasi, Yearly Prediction for Capricorn
ఉగాది కుంభ రాశి ఫలితాలు – Kumbha Rasi Phalalu 2026-27
ఉగాది ధనుస్సు రాశి ఫలితాలు – Dhanu Rasi Phalalu 2026-27

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.