గ్రహణ సమయములో గర్భవతులు పాటించవలసిన నియమాలు ఏమిటి?

గ్రహణ సమయములో గర్భవతులు పాటించవలసిన నియమాలు ఏమిటి?

Loading

గ్రహణ సమయములో గర్భవతులు పాటించవలసిన నియమాలు ఏమిటి?

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

  • గర్భవతులు గ్రహణం చూడరాదు.
  • గ్రహణం పట్టే సమయంలో సూర్య / చంద్రకాంతి పడే చోట కూర్చోకూడదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం / పండ్లు కోయడం.. ఇత్యాది పనులు చేయకూడదు.
  • గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిది.
  • తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి చంద్రుని ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలి.
  • గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తద్వారా గ్రహణపు మొర్రె/శరీరంలో అంగ వైకల్యాలు వస్తాయి(ఇది శాస్త్రీయంగా నిరూపించబడినది) కావున అశ్రద్ద చేయరాదు

అందుచేత గర్భవతులు గ్రహణ సమయంలో మనోనిర్మలతతో పడుకోవడం చాలా ఉత్తమ మైన మార్గం.

గర్భిణీ స్త్రీలు పఠించవలసిన శ్లోకం:

దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥
వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥

chandra grahan, grahan, grahan kaal, lunar eclipse, precautions on eclipse, Solar Eclipse, Surya Grahan
చంద్ర గ్రహణం తర్వాత దోష పరిహారమునకు ఇవ్వాల్సిన దానములు | దాన మంత్రము
నవదుర్గా స్తోత్రం

Related Posts