శ్రీ శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరం | Sri Katyayani Devi Ashtottaram
ఓం కల్యాణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః
ఓం మాయాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం సర్వమంగళాయైనమః
ఓం హ్రీంకార్యై నమః
ఓం స్కందజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం పంచదశాక్ష్యే నమః
ఓం త్రిలోక్యమోహనాధీశాయై నమః
ఓం సర్వాశాపూరవల్లభాయై నమః
ఓం సర్వసంక్షోభణాధీశాయై నమః
ఓం సర్వసౌభాగ్య వల్లభాయై నమః
ఓం సర్వార్థసాధకాధీశాయై నమః
ఓం సర్వారక్షకారాధిపాయై నమః
ఓం సర్వరోగహరాధీశాయై నమః
ఓం సర్వసిద్ధి ప్రదాధిపాయై నమః
ఓం సర్వానందమయాధీశాయై నమః
ఓం యోగినీచక్రనాయికాయై నమః
ఓం భక్తానురక్తాయై నమః
ఓం రక్తాంగై నమః
ఓం శంకరార్థశరీరణ్యై నమః
ఓం పుష్పబాణేక్షుకోదండ నమః
ఓం పాశాంకుశకరాయై నమః
ఓం ఉజ్జ్వలాయై నమః
ఓం సచ్చిదానందలహ్యై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం అనంగకుసుమోద్యానాయై నమః
ఓం చక్రేశ్యై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం గుప్తాయై నమః
ఓం గుప్తతరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం మదద్రవాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం పరమానందదాయై నమః
ఓం కామేశ్యై నమః
ఓం తరుణీకలాయై నమః
ఓం కలావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం పద్మరాగకిరీటికాయై నమః
ఓం రక్తవస్త్రయై నమః
ఓం రక్తభూషాయై నమః
ఓం రక్తగంధానులేపనాయై నమః
ఓం సౌగంధికకలసద్వేణ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం తంత్రరూపిణ్యై నమః
ఓం తత్వమధ్యై నమః
ఓం సిద్ధాంతపురవాసిన్యై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం చిన్మమయ్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కౌళిన్యై నమః
ఓం పరదేవతాయై నమః
ఓం కైవల్యరేఖాయై నమః
ఓం వశిన్యై నమః
ఓం సర్యైశ్వర్యై నమః
ఓం సర్వమాతృకాయై నమః
ఓం విష్ణుస్వస్తే నమః
ఓం వేదమథ్యై నమః
ఓం సర్వసంతత్ ప్రదాయన్న్యై నమః
ఓం కింకరీభూత గీర్వాణ్యై నమః
ఓం సుధావాపీ వినోదిన్యై నమః
ఓం మణిపురసమాసీనాయై నమః
ఓం అనాహతాబ్ద నివాసిన్యై నమః
ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
ఓం ఆజ్ఞాపద్మనివాసిన్యై నమః
ఓం అష్టత్రిశత్ కలామూల్యై నమః
ఓం సుషుమ్నా ద్వారమధ్యగాయై నమః
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రచూడాయై నమః
ఓం పురాణాగమరూపిణ్యై నమః
ఓం ఓంకార్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం పంచబ్రహ్మరూపిణ్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం భూతమద్యై నమః
ఓం పంచాశత్ పీఠరూపిణ్యై నమః
ఓం షోడాన్యాసమహారూపాయై నమః
ఓం కామాక్షే నమః
ఓం దశమాతృకాయై నమః
ఓం ఆధారశక్తేయై నమః
ఓం అరుణాయై నమః
ఓం లక్ష్మై నమః
ఓం త్రిపురభైరవ్యై నమః
ఓం రహఃపూజాసమాలోలాయై నమః
ఓం త్రికోణ మధ్య నిలయాయై నమః
ఓం బిందుమండల నిలయాలై నమః
ఓం వసుకోణపురావాసాయై నమః
ఓం దశార్ద్వయవాసిన్యై నమః
ఓం చతుర్దశారచక్రస్తాయై నమః
ఓం వసుపద్మనివాసిన్యై నమః
ఓం స్వరాబ్జపత్రనివాసిన్యై నమః
ఓం వృత్తత్రయనివాసిన్యై నమః
ఓం చతురస్త్ర స్వరూపాస్యాయై నమః
ఓం నవచక్ర స్వరూపణ్యై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం విజయాయై నమః
ఓం కాత్యాయణ్యై నమః
|| శ్రీ కాత్యాయనీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||









