నమస్కారం, ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు (Ugadi Telugu Panchangam 2026-2027).
శ్రీ పరాభవ నామ సంవత్సరం 19వ తేదీ మార్చి 2026 లగాయత్తు ప్రారంభం. 2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సరం మన అందరికి అనుకూల ఫలితాలను ఇస్తూ, అనుకున్న కోర్కెలు సిద్ధించి సత్ఫలితాలను కలగచేయాలని ఆ మల్లినాదుడిని ప్రార్ధిస్తున్నాము.













