రేపు పాదాధిక గ్రాస్త సూర్యగ్రహణం

  1. Home
  2. chevron_right
  3. Dharma Samdehalu
  4. chevron_right
  5. రేపు పాదాధిక గ్రాస్త సూర్యగ్రహణం

surya grahan 2016పాదాధిక గ్రాస్త సూర్యగ్రహణం :
స్వస్తి శ్రీ చాన్ద్రమాన మన్మధ నామ సంవత్సర మాఘ బహుళ అమావాస్య బుధవారం 09-03-2016 తేదిన పూర్వాభాద్ర నక్షత్ర  ద్వితీయ పాదంలో కుంభ రాశియందు కేతుగ్రస్త పాదాధిక సూర్య గ్రహణం. ఈ గ్రహణం గుజరాత్, మహారాష్ట్రలో తప్ప భారత దేశం అంతటా కన్పించును.

ఈ గ్రహణము మనకు ఉదయం 04.49 ని. 02 సె. కు ప్రారంభమయి 10.05 ని. 42 సె. ల వరకు ఉంది.

హైదరాబాదులో గ్రహణ స్పర్శ కలం ఉదయం 6:29నిలకు గ్రహణ మోక్షకాలం ఉదయం 6:47నిలకు.

ఈ గ్రహణం సుమారు 28 ని.లు మాత్రమే కనిపించును.

ఈ గ్రహణాన్ని”గురు” సంబంధిత  పునర్వసు , విశాఖ , పూర్వాభాద్ర నక్షత్రం వారు మరియు మిధున రాశి, తులారాశి, కుంభరాశి వారు చూడకూడదు. గ్రహణానంతరము యధావిధిగా కార్యక్రమములను జరుపుకోవచ్చు.

ఆబ్దికాలు పెట్టుకునే వారు 10.00 గంటల తరువాత వంట ప్రారంభించి ” ప్రత్యాబ్దికాలు” చేసుకోవచ్చు.

దేవాలయాలు ముందు రోజు సాయంత్రం 07.00 గం.ల నుండి మూసివేసి గ్రహణం తరువాత శుద్ధి చేసి నిత్యపూజాదికములు నిర్వర్తించుకోవాలి.

సేకరణ: https://www.panditforpooja.com/blog/surya-grahan-2016/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.

Menu
error: Content is protected !!