ఉగాది కర్కాటక రాశి ఫలితాలు 2026-2027
ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి [Sri Parabhava Nama Samvatsara Karkataka Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 02
- వ్యయం – 11
- రాజపూజ్యం – 04
- అవమానం – 07
ఎవరెవరు కర్కాటక రాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కర్కాటక రాశి లోకి వస్తారు.
- పునర్వసు 4వ పాదము (హి)
- పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా)
- ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి ఫలాలు [Karkataka Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

















