4.7 Rating [in Google] | Pandit Services & Brahmin Catering

Sri Parabhava Nama Samvatsara Ugadi Telugu Panchangam

Poojalu.com(Since 2014), Certified & Experienced Vedic Service Providers in Hyderabad with 100% Customer Satisfaction. Book Assured Vedic Online Pandit Services for this Ugadi 2026- 2027 Panchanga Sravanam.

2700+

Pandits, Astrologers
Brahmin Cooks Available

55000+

Pujas, Homas
Brahmin Caterings Performed

 

750+

Puja Services & Other
Unique Events Available

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగం

Sri Parabhava Nama Samvatsara Ugadi Telugu Panchangam 2026-2027

నమస్కారం, ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు (Ugadi Telugu Panchangam 2026-2027).
శ్రీ పరాభవ నామ సంవత్సరం 19వ తేదీ మార్చి 2026 లగాయత్తు ప్రారంభం. 2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సరం మన అందరికి అనుకూల ఫలితాలను ఇస్తూ, అనుకున్న కోర్కెలు సిద్ధించి సత్ఫలితాలను కలగచేయాలని ఆ మల్లినాదుడిని ప్రార్ధిస్తూ Poojalu.com కు స్వాగతం.

ఉగాది రాశి ఫలాలు 2026-2027
[Sri Parabhava Free Telugu Rasi Phalalu]

చైత్రమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే అహని
శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి !
ప్రవర్తయామాస తథా కాలస్య గాననామపి
గ్రహన్వారా నృనాత్మూసాన్వత్సరాదిపాన్ !!

బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది ……… ఉగాది

శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగం 2026 – 2027
Sri Parabhava Nama Samvatsaram Telugu Panchangam