శ్రీ ప్లవ నామ సంవత్సరం

Sri Plava Nama Samvatsara  Ugadi Telugu Panchangam 2021-22

నమస్కారం, ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు (Ugadi Telugu Panchangam 2021-22).
శ్రీ ప్లవ నామ సంవత్సరం 13వ తేది ఏప్రిల్ 2021 లగాయత్తు ప్రారంభం. 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం మన అందరికి అనుకూల ఫలితాలను ఇస్తూ, అనుకున్న కోర్కెలు సిద్ధించి సత్ఫలితాలను కలగచేయాలని ఆ మల్లినాదుడిని ప్రార్ధిస్తూ Poojalu.com కు స్వాగతం.

చైత్రమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే అహని
శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి !
ప్రవర్తయామాస తథా కాలస్య గాననామపి
గ్రహన్వారా నృనాత్మూసాన్వత్సరాదిపాన్ !!

బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది ……… ఉగాది

శ్రీ ప్లవ నామ సంవత్సరం పంచాంగం 2021 – 2022
Sri Plava Nama Samvatsaram Telugu Panchangam