Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం ద్వారా అమ్మవారి ద్వాదశ నామాలను స్మరించడం ద్వారా శత్రు బంధనాలు తొలగిపోతాయి, భయం తొలగి ధైర్యం, రక్షణ, శాంతి లభిస్తాయి. ఈ స్తోత్రం రోజూ పారాయణ చేయడం భక్తునికి ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది.
శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం
అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||
వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||
నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||
ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం
Related
Download శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం
శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం – వారాహి దేవికి అర్పించిన మహా శక్తి స్తుతి
వారాహి నవరాత్రి దీక్ష, పాటించవలసిన నియమాలు
Related Posts
No results found.
Comments
Related Posts
No results found.
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు


