వారాహి దేవి నవరాత్రులు 2025 – తేదీలు, తిథులు, నక్షత్రాలు, దేవీ అవతారాలు, నైవేద్యాలు

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

వారాహి దేవి నవరాత్రులు 2025 – జూన్ 26 నుండి జూలై 4

ఈ నవరాత్రులలో ప్రతి రోజు అమ్మవారు ఒకో ప్రత్యేక అవతారంతో దర్శనమిస్తారు. అలాగే, పంచభక్ష్య నైవేద్యాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.

తేదీ తిథి – నక్షత్రం దేవీ అవతారం ప్రత్యేక నైవేద్యాలు
26 జూన్ పాడ్యమి – ఆరుద్ర లఘు వారాహి కదంబ అన్నం, పానకం, చలిమిడి, వడపప్పు
27 జూన్ విదియ – పునర్వసు అస్త్ర వారాహి దద్దోజనం, పానకం, చలిమిడి, వడపప్పు
28 జూన్ తదియ – పుష్యమి బృహత్ వారాహి కొబ్బరి అన్నం, పానకం, చలిమిడి, వడపప్పు
29 జూన్ చతుర్థి – ఆశ్లేష స్వప్న వారాహి బెల్లం పాయసం, పానకం, చలిమిడి, వడపప్పు
30 జూన్ పంచమి – మఖ వశ్య వారాహి పులిహోర, పానకం, చలిమిడి, వడపప్పు
01 జూలై షష్ఠి – ఊబ్బ కిరాత వారాహి కట్టుపొంగలి, పానకం, చలిమిడి, వడపప్పు
02 జూలై సప్తమి – ఉత్తర వార్తాళి వారాహి నిమ్మకాయ పులిహోర, పానకం, చలిమిడి, వడపప్పు
03 జూలై అష్టమి – హస్త ధూమ్ర వారాహి క్షీరాన్నం, పానకం, చలిమిడి, వడపప్పు
04 జూలై నవమి – చిత్త తిరస్కరణి వారాహి పరమాన్నం, పానకం, చలిమిడి, వడపప్పు

ఈ నవరాత్రులలో ప్రతిరోజూ అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలను శ్రద్ధగా సమర్పించడమవల్ల కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి లభించగలదు.

Download

వారాహి దేవి నవరాత్రులు 2025 – తేదీలు, తిథులు, నక్షత్రాలు, దేవీ అవతారాలు, నైవేద్యాలు

navaratri, Varahi Devi, Varahi Navaratri, Varahi Navaratri Puja Vidhanam
వరూధినీ ఏకాదశి
శ్రీ వారాహీ దేవి నవరాత్రి పూజా విధానము

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.