Char Dham, Gomukh Yatra
₹33,600.00 – ₹36,400.00
ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైన గంగా నది పుష్కరాల సందర్బంగా గంగానది పుష్కర యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా కోణార్క్ పూరి సాక్షి గోపాల్ ప్రయాగ గయ బుద్ధగయ కాశీ వంటి పవిత్ర మైన క్షేత్రాలతో పాటు అన్నవరం సింహాచలం అరసవల్లి శ్రీకూర్మం సామర్లకోట పిఠాపురం ద్రాక్షారం వంటి పవిత్ర క్షేత్రాలను కూడా దర్శించడం జరుగుతుంది.
Poojalu.com వారు ఆర్ ఎం ట్రావెల్స్ బాపట్ల వారితో అనుసంధానమై ఈ ప్యాకేజీ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి గోముఖ వంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలని దర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ యాత్ర మొత్తం RM Travels వారి ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది. Poojalu.com కేవలం ఒక మాధ్యమంగా సేవలను అందిస్తుంది. యాత్రకి సంబంధించిన పూర్తి వివరాలను కింద తెలుసుకోగలరు.
15 రోజులు 14 రాత్రులు
విజయవాడ నుంచి విజయవాడ వరకు (విజయవాడ లో పికప్ చేసుకుని విజయవాడ లో డ్రాప్ చేయడం జరుగును)
గమనిక: సందర్భానుసారము హైదరాబాదు నుంచి హైదరాబాదు వరకు కూడా సేవలను పొడిగించే అవకాశం కలదు.
15 వ తేదీ ఏప్రిల్ 2023.
1 అన్నవరం
2 సింహాచలం
3 అరసవల్లి
4 శ్రీ కూర్మం
5 భువనేశ్వర్
6 కోణార్క్
7 పూరి
8 సాక్షి గోపాల్
9 గయ
10 బుద్ద గయ
11 ప్రయాగ
12 కాశి (3 నిద్రలు)
13 సామర్లకోట
14 పిఠాపురం
15 ద్రాక్షారామం
రోడ్డు ప్రయాణాలు కొరకు 2+2 లగ్జరీ పుష్‌బ్యాక్ బస్సు హైటెక్ బస్సు లో ప్రయాణం,
ప్రతి రోజు ఉదయం టిఫిన్, రెండు పూటల బ్రాహ్మణ భోజనం మరియు మూడు పూటల 1/2 వాటర్ బాటిల్స్ తో సహా
గమనిక: ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగా నది పుష్కరాలకు భక్తులు లక్షలాదిగా రావడం జరుగుతుంది కావున పుష్కర కాలం సమీపించే కొద్దీ హోటల్ మరియు రూమ్స్ మొదలైన అద్దెలు పెరిగే అవకాశం వున్నది ఇవి ముందుగా బుక్ చేసుకుంటే సాధారణ ధరకు అందుబాటులో ఉంటాయి కావున వీలైనంత త్వరగా అడ్వాన్స్ ఇచ్చి మీ సీట్ రిజర్వ్ చేసుకోగలరు.
₹33,600.00 – ₹36,400.00
₹33,600.00 – ₹36,400.00