Pandit Language
Hindi PanditsKannada PanditsTelugu PanditsTamil PanditsOdia PanditsMarathi Pandits
WhatsApp Support
Puja Request
Product has been added to your basket.
My Account
dashboardDashboardshopping_cartOrderscloud_downloadDownloadslocation_onAddressesaccount_boxAccount detailsexit_to_appLogout
Login
Customer LoginPandit Login
  • Our Services
    • Pooja Services
      • Hindi Pandits
      • Kannada Pandits
      • Marathi Pandits
      • Odia Pandits
      • Tamil Pandits
      • Telugu Pandits
    • Online Pujas
      • Online Satyanarayan Puja
      • Online Rudrabhishek Puja
      • Online Naming Ceremony
      • Online Gruhapravesh Puja
      • Online Pinda Shradh Puja
      • Online Pitru Pujas – Pandit Side
      • View All Online Pujas
    • Astrology Services
      • Astrology Consultation
      • Horoscope Matching for Marriage
      • Newborn Baby Horoscope
      • Download Horoscope
      • Mahurat Fixing Services
      • Vastu Consultation Services
      • Order Puja Samagri Kits
    • Brahmin Cooks & Catering
      • Customized Brahmin Food Menu
      • Brahmin Tiffin Services – 150/-
      • Traditional Standard Food – 300/-
      • Most Popular Food Menu – 450/-
      • Premium Food Menu – 550/-
      • Brahmin Veg Catering Services
      • Brahmin Cooks for Madi Vanta
      • Order Pindi Vantalu Online
      • Order Brahmin Food in Train
      • Accommodation for Pitru Pujas
  • Find Solution
    • Photography Services
    • Sannai Melam [Nadaswaram]
    • Flower Decoration
    • Cow and Calf for Puja
  • Panchangam 2025
    • Mesha Rasi Phalalu 2025-26
    • Vrushabha Rasi Phalalu 2025-26
    • Mithuna Rasi Phalalu 2025-26
    • Karkataka Rasi Phalalu 2025-26
    • Simha Rasi Phalalu 2025-26
    • Kanya Rasi Phalalu 2025-26
    • Tula Rasi Phalalu 2025-26
    • Vruschika Rasi Phalalu 2025-26
    • Dhanu Rasi Phalalu 2025-26
    • Makara Rasi Phalalu 2025-26
    • Kumbha Rasi Phalalu 2025-26
    • Meena Rasi Phalalu 2025-26
    • Free Rashi Phalalu 2025-2026
    • Telugu Panchangam 2025 >>
Our Pandits
Brahmin Cooks
Harish Kumaar P
246 posts

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు – Karkataka Rasi Phalalu 2025-26

ఉగాది మిధున రాశి ఫలితాలు – Mithuna Rasi Phalalu 2025-26

ఉగాది వృషభ రాశి ఫలితాలు – Vrushabha Rasi Phalalu 2025-26

ఉగాది మేష రాశి ఫలితాలు – Mesha Rasi Phalalu 2025-26

కుంభమేళలో రాజ స్నానం అంటే ఏంటి?

తెలుగు రాష్ట్రాల నుండి కుంభమేళాకు ఎలా చేరుకోవాలి

ప్రయాగరాజ్ చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రదేశాలు

రూ.5 కే మహాకుంభమేళా చరిత్ర – గీతా ప్రెస్ వినూత్నకార్యక్రమం

త్రివేణి సంగమానికి ఎందుకు అంతటి ప్రాముఖ్యత

ఈసారి ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా ప్రత్యేకతలేంటో తెలుసా…

Posts by Harish Kumaar P

Harish Kumaar P

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు 2025-2026

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి [Sri Viswavasu Nama Samvatsara Karkataka Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం      –  8 వ్యయం          – 2
  • రాజపూజ్యం  – 7 అవమానం     – 3

ఎవరెవరు కర్కాటక రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కర్కాటక రాశి లోకి వస్తారు.

  • పునర్వసు 4వ పాదము (హి)
  • పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా)
  • ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి ఫలాలు [Karkataka Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.

కర్కాటక రాశి ఫలాలు 2025-26

ఈరాశి వారికి గురుడు మే15 నుండి వ్యయస్థానమైన మిథునరాశి యందు రజితమూర్తిగానూ, శని సంవత్సరమంతా భాగ్యస్థానమందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమగు ఫలితములిచ్చునట్లుగాన, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సం॥రమంతా అష్టమ, ద్వితీయస్థానములందు తామ్రమూర్తులుగనూ సామాన్య సౌఖ్యములను ఇచ్చువారుగనూ సంచరించును. వీరికి అన్నిరంగాలలోనూ విజయం, ఆదాయం, కొత్త ఉద్యోగం. ఆన్లైన్ వ్యాపారానికి మేలు. విద్యార్థులు సవాళ్లను అధిగమిస్తారు. అందరి మన్ననలు, ప్రేమ సంబంధాలు దృఢపడి బలపడతాయి.

ఈరాశి వారికి షష్ట భాగ్యాధిపతి అయిన గురుడు వ్యయ స్థానంలో సంచారం వలన గృహమున శుభాలు, శుభవిషయాలకై ధనం వెచ్చించడం జరుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదు. దైవారాధన, తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సం॥రం మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవం. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్యవాతావరణం పెరుగుతుంది మరియు ఆనందమయమైన జీవనం అనుభవిస్తారు. ఉదరసంబంధ రుగ్మతలకు అవకాశం వలన వైద్యపరమైన కొన్ని ఖర్చులు పెరుగుతాయి. గృహ విషయాలలో సంతోషం. మీ అత్తమామల మండి శుభవార్తలు. అక్టోబర్లో, బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం, అదృష్టం, ముఖ వర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి దానధర్మాలు సౌఖ్యం వంటి మరిన్ని సత్పలితాలు. డిసెంబర్లో చలికి తట్టుకోలేక పోవడం వలన గొంతునొప్పి, స్వల్ప ఆరోగ్య సమస్యలు, ఖర్చులు కలుగుతాయి. భాగ్యస్థానంలో శని సంచారం ఆశావాహంగా ఉన్నవారికి వారి పమలలో సత్ఫలితాలు. భాగ్యస్థాన సంచారం వలవ గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, అలసత్వం, అడ్డంకులు, వ్యవహార ప్రతిబంధకాలు క్రమంగా తొలగి, ఉపశమనం. వ్యాపార విషయాలు కలసివస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితి, దూర ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం, చేతికి డబ్బు అందుట, ఫైనాన్సు రంగం, వడ్డీ వా వ్యాపారులకు బాకీలు వసూలు అయి, ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. జూలై నుంచి నవంబర్ల మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. రాజకీయనాయకులకు జయం కల్గుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ద్వారా ఆకస్మిక ధవలాభం పొందుతారు.

ఈ రాశి జాతకులకు రాహు సంచారం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆష్టమ రాహువు ఆరోగ్య సమస్యలవిస్తాడు. రాహువు అష్టమ రాశిలో సంచారం వలనఊహించని ధన లాభాలు అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తిని పొందెదరు. ఎవరో దాచిపెట్టుకున్న ధనం మీఫణమవుతుంది. మీపై మతపరమైన దాడి జరిగే అవకాశం ఉంటుంది కావున శ్రద్ధ వహించాలి. ద్వితీయ స్థానంలో కేతుసంచారం వలన ఒడిదుడుకులు, నోటిలో అల్సర్లు, బొబ్బలు, పంటినొప్పి వంటి సమస్యలు రావడానికి అవకాశముంది. గురువారం సెనగలు కేజింపావు దావం, నిత్యం విష్ణు ఆరాధన వలన మంచి కలుగుతుంది. రుద్రాభిషేకం దుర్గామాతను పూజించాలి. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య – “2”

నెలవారీ ఫలితములు

  • 2025 ఏప్రిల్ : కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం, కుటుంబానికి దూరంగా ఉండటం, వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురయిననూ అధిగమించగల్గుతారు. దీర్ఘకాలికవ్యాధుల బారిన పడవచ్చు.
  • మే : చిన్న చిన్న గాయాలు ముఖముపై వల్లమచ్చలు ఉష్ణ సంబంధ జ్వరాలు మొదలైన స్వల్పకాలిక రుగ్మతలుంటాయి. అధికారం విస్తరిస్తుంది.
  • జూన్: వృత్తి వ్యాపారాలలో కొత్త సవాళ్లు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారితోషికాలు.ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు. వ్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం.
  • జూలై: కొత్త పథకాలను రూపకల్పన చేసుకోవలసి ఉంటుంది. స్థానచలన సూచనలు.శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చుచేస్తారు. విషజ్వరాల బారిన పడే అవకాశం ఉంది.
  • ఆగష్టు: ఈ మాసం ప్రథమార్థంలో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. తండ్రితోనూ, బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. విలకడ ఉండదు. ఆర్థిక విషయాలు సామాన్యముగా ఉంటాయి ద్వితీయార్ధంలో శుభయోగాలు.
  • సెప్టెంబర్ : దృఢమైన సంకల్పం పట్టుదల కలిగి కార్యోమ్మఖులైయుంటారు. సగర్వంగా ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఆశయం సాధిస్తారు. స్వావలంబన కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటివీ చేధించుకుని విజయం సాధిస్తారు.
  • అక్టోబర్ : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట, ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాలలో ముందంజ, అన్ని వృత్తులవారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం.
  • నవంబర్: మానసిక సంతృప్తితో బాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ప్రణాళిక సిద్దం చేసుకుని రంగంలోనికి దిగుతారు. విజయం సాధిస్తారు మరియు విదేశీ ప్రయాణం చేయగలుగుతారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు.
  • డిసెంబర్: శారీరక దృఢత్వం కోపం సం యోగాభ్యాసం యోగాభ్యాసం యోగాభ్యాసం వ్యాయామం వంటి క్రమశిక్షణను పెంపొందించే ఆరోగ్యకరమైన వియమాలను అనుపరించడం. స్పెక్యులేషన్ మరియు పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. అదృష్టం కలసివచ్చే కాలం.
  • 2026 జనవరి : దీర్ఘకాలిక లక్ష్యాలను తొందరగా పూర్తి చేస్తారు. సభలలో అద్భుతంగా ప్రపంగించి అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు. జనవరి మొదట వారంలో సన్మానాలను పొందుతారు.
  • ఫిబ్రవరి: శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. విద్యార్థులకు అధ్యయన విషయాల్లో రాణిస్తారు. కొత్త విషయాలను వేర్చుకునేందుకు సుముఖత చూపిస్తారు. ఉదర సంబంధ అనారోగ్యం సూచిస్తోంది.
  • మార్చి: పరస్పర భావోద్వేగములకు ప్రతిస్పందన వస్తుంది. ఒకే మనస్తత్వముల గల మనుషుల సమాగమము వలన సమాజంలో ప్రయోజనం కల్గుతుంది. నిత్య మాతనంగా యవ్వనంగా ఇతరులకు కనిపిస్తారు
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Rated 5.00 out of 5

₹1,000.00 – ₹2,500.00

Select options This product has multiple variants. The options may be chosen on the product page
Newborn Baby Horoscope

Newborn Baby Horoscope

Rated 5.00 out of 5

₹350.00

Select options This product has multiple variants. The options may be chosen on the product page
Horoscope Matching

Horoscope Matching for Marriage

₹350.00 – ₹1,000.00

Select options This product has multiple variants. The options may be chosen on the product page
Download Horoscope

Download Horoscope

Rated 5.00 out of 5

₹500.00 – ₹1,000.00

Select options This product has multiple variants. The options may be chosen on the product page

Related Posts

North Indian Pandits  |  Marathi Pandits  |   Kannada Pandits  |  Tamil Pandits  |  Telugu Pandits   |  Odia Pandits

North Indian Pandits  |  Marathi Pandits  |  Gujarati Pandits  |  Kannada Pandits  |  Tamil Pandits  |  Telugu Pandits   |  Malayalam Pandits  |  Marwari Pandits  |  English Pandits  |  Bengali Pandits   |  Odia Pandits

PANDIT SERVICES

  • Hindi Pandits for Puja / Havan
  • Kannada Pandits for Pooja / Homam
  • Telugu Pandits for Pooja / Homam
  • Tamil Pandits for Puaj / Homa
  • Odia Pandits for for Puja / Homam
  • Marathi Pandits for Pooja / Havan

ASTROLOGY SERVICES

  • Astrology Consultation
  • Vastu Consultation
  • Mahurat Fixing Services
  • Download Horoscope
  • Newborn Baby Horoscope
  • Kundali Matching for Marriage

CATERING SERVICES

  • Brahmin Catering Services
  • Pure Veg Caterers in Hyderabad
  • Authentic Brahmin Food Menu
  • Brahmin Cooks for Madi Vanta
  • Brahmin Wedding Catering Services
  • Brahmin Catering for Housewarming

BOOK A PANDIT ONLINE

  • Pandits in Bangalore near me
  • Pandits in Hyderabad near me
  • Pandits in Chennai near me
  • Pandits in Pune near me
  • Pandits near me

OUR SERVICES

  • Book a Pandit Online
  • Online ePooja Services
  • Horoscope & Astrology Services
  • Mahurat Fixing Services
  • Brahmin Catering Services
  • Vastu Consultation

ADDITOINAL SERVIES

  • Event Management
  • Cow and Calf for Puja
  • Flower Decoration Services
  • Puja Kits / Puja Samagri Online
  • Traditional Photography Services
  • Nadaswaram Players / Sannai Melam

TERMS & POLICIES

  • Contact Us
  • Privacy Policy
  • Shipping Policy
  • Terms & Conditions
  • Customer Grievance Policy
  • Cancellation & Refund Policy

USEFUL INFORMATION

  • Blogs
  • Reviews
  • About Us
  • Pandit Registration
  • Brahmin Cooks Registration
  • Click for Map Location

® Saravana Vedic Services Private Limited 2024. All rights reserved.

Pandit Poojalu Services

Typically replies in few minutes

Any questions about Harish Kumaar P?

Chat with Us

🟢 Online | Privacy policy

Chat with us