Surya Namaskara Pooja

Surya Namaskara Pooja Overview:

ప్రత్యక్ష దైవ స్వరూపుడైన ఆ సూర్యభగవానునికి ప్రీతికరంగా చేసే నమస్కారములకు సూర్యనమస్కారములు అని పేరు. సూర్యోపాసన చేసి త్రిచ సౌర అరుణ పారాయణలు చేసి, మంత్రం పూర్వకంగా సూర్య నమస్కారములు (Surya Namaskara Pooja) చేసిన / చేయించుకున్న యెడల విశేషమైన ఫలితములు పొందెదరు.

మాఘ మాసంలో సూర్య ఆరాధన  వల్ల కలుగు ఉపయోగములు:

  • రోగ నాశనం
  • ఆరోగ్య అభివృద్ధి
  • ఐశ్వర్య ప్రాప్తి
  • సంతాన ప్రాప్తి
  • కార్యసిద్ధి
  • మహా వ్యాధి నివారణం
  • వాహన ప్రమాద నివారణం

ఈ సూర్య ఆరాధన కార్యక్రమం లో మీ యొక్క లేదా మీ కుటుంబ సభ్యుల గోత్ర, నామ ,నక్షత్రములు తో రిజిస్టర్ కావుటకు లేదా  ఇతర సందేహాలకు 9908234595 / 9908333463  నందు సంప్రదించండి.

SKU: N/A Category:

Book a Pandit for Surya Namaskara Pooja

Reviews

There are no reviews yet

Be the first to review “Surya Namaskara Pooja”

Your email address will not be published. Required fields are marked *

This content is Copyrighted, and not allowed to copy!