Telugu Pandit For Masikam Taddinam (Brahmins) Puja

Masikam / Taddinam (Brahmins)

Masikam / Taddinam (Brahmins) Overview:

శ్రద్ధేన దీయతే శ్రార్ధం అనగా శ్రద్ధతో చేసినదానికే శ్రార్ధం అని పేరు. పున్నామ నరకం (పూర్వ జన్మల కర్మ దోషం) వల్ల కలిగే దోషమును తొలగించుటకు శ్రార్ధ కర్మలు(Pitru Shraddha Karma) అనగా మాసికం(Masikam), తద్దినం(Taddinam Ceremony), సంవత్సరికము(Samvatsarikam), పితృ పక్షం(Pitru Paksha) వంటి కార్యక్రమములను తప్పక ఆచరించాలి.

ప్రధాన అంశములు :

  • మనం సంవత్సర పర్యంతం చేసే కార్యక్రమముల చేత మృతులు ప్రేతరూపమును వదిలి పితృదేవతలు అగుదురు.
  • మనకు ఒక మాసము వారికి ఒక దినము. కావునా నెల “మాసికము” తప్పక పెట్టవలయును.
  • సంవత్సరం పర్యంతం మాసిక కార్యక్రమములు పూర్తి అయిన తరువాత సంవత్సరికము మరుసటి దినమున తిథి ప్రయోజనము తద్దినం (ఆబ్దికము)చేయవలెను.
  • అక్కడనుంచి ప్రతి సంవత్సరము మృతి చెందిన “పితరులను” వారు గతించిన తిథి రోజున సంవత్సర తిథి / తద్దినమును చేయవలెను.

మేము అందించు సేవలు :

  • అనుభవం, నిపుణత కలిగిన పురోహితులను కార్యక్రమమునకు (Pandit for Taddinam) పంపింతుము.
  • శ్రార్ధ కార్యక్రమములను శాస్త్రోక్తముగా మంత్ర పూర్వకముగా నిర్వహించేదము.
  • ఆచారాన్ని బట్టి కాళ్ళు కడుగు, అగ్నిహోత్ర, పిండ ప్రధాన కార్యక్రమములకు మంత్ర భోక్త / భోక్తలను పంపెదము.
  • కావలసిన విధంగా పూజా సామాగ్రిని, మడి వంట వండుటకు బ్రాహ్మణులను పంపెదము.
  • చక్కటి రీతిలో వివరంగా,సావధానంగా  కార్యక్రమమును పూర్తి చేయించెదము.
  • శాస్త్ర ప్రమాణం, కచ్చితత్వం, నమ్మకం మా ప్రత్యేకతలు.

Book a Pandit for Masikam / Taddinam (Brahmins)


You may also like…

26 reviews for Masikam / Taddinam (Brahmins)

4.6
Based on 26 reviews
5 star
61
61%
4 star
38
38%
3 star
0%
2 star
0%
1 star
0%
Showing 10 of 26 reviews (4 star). See all 26 reviews
  1. Venkata Mohana Narasimha Rao Davuluri (verified owner)

    Great service and timely response. The price is also very less compared to other websites. Pandit ji also came on time and provided Pooja with systematic process.

    (1) (1)
  2. Ramakanth Mukkamala

    Thank you very much sir for your great support & good service. We totally satisfied with the services.

    (0) (0)
  3. Srinivas Garikipati (verified owner)

    Thank you Poojalu for your service in Bengaluru. It is hard to find Telugu pandit and Bhoktas here.

    (1) (0)
  4. seshagirirao ogirala

    Panditji is on time as commited. Performed the pooja exceptionally.

    (1) (0)
  5. Raghavendra Rao

    Promt service from poojalu service, Perfect performance by pandit Inguva Sivakumar Sharma & team .. We are very much satisfied…

    (0) (0)
  6. Saibaba

    The pandit’s dedication and sincerity made ceremony a truly memorable experience. We would not hesitate to recommend his services to others seeking a meaningful puja.

    (0) (0)
  7. Suresh Kumar Vepakomma (verified owner)

    Explained each ritual very clearly and very experienced pandit. Thank you poojalu.com

    (0) (0)
  8. K M Sundar (verified owner)

    The ceremony was beautiful. Every part of the ritual was explained thoroughly, and the Pandit conducted everything with great respect. It was a very peaceful and spiritual experience.

    (0) (0)
  9. Aruna Sree PS (verified owner)

    Pandit was punctual, professional, and made the entire ritual easy to follow and deeply spiritual. Highly recommended!

    (0) (0)
  10. Srinivas Charupally

    The entire ceremony was handled with professionalism and warmth. It felt like a heartfelt and respectful tribute.

    (0) (0)
Add a review

Your email address will not be published. Required fields are marked *