Masikam / Taddinam (Brahmins)
- Home
- Services
- Telugu
- Pitru Karmalu
- Masikam / Taddinam (Brahmins)
శ్రద్ధేన దీయతే శ్రార్ధం అనగా శ్రద్ధతో చేసినదానికే శ్రార్ధం అని పేరు. పున్నామ నరకం (పూర్వ జన్మల కర్మ దోషం) వల్ల కలిగే దోషమును తొలగించుటకు శ్రార్ధ కర్మలు(Pitru Shraddha Karma) అనగా మాసికం(Masikam), తద్దినం(Taddinam Ceremony), సంవత్సరికము(Samvatsarikam), పితృ పక్షం(Pitru Paksha) వంటి కార్యక్రమములను తప్పక ఆచరించాలి.
ప్రధాన అంశములు :
- మనం సంవత్సర పర్యంతం చేసే కార్యక్రమముల చేత మృతులు ప్రేతరూపమును వదిలి పితృదేవతలు అగుదురు.
- మనకు ఒక మాసము వారికి ఒక దినము. కావునా నెల “మాసికము” తప్పక పెట్టవలయును.
- సంవత్సరం పర్యంతం మాసిక కార్యక్రమములు పూర్తి అయిన తరువాత సంవత్సరికము మరుసటి దినమున తిథి ప్రయోజనము తద్దినం (ఆబ్దికము)చేయవలెను.
- అక్కడనుంచి ప్రతి సంవత్సరము మృతి చెందిన “పితరులను” వారు గతించిన తిథి రోజున సంవత్సర తిథి / తద్దినమును చేయవలెను.
మేము అందించు సేవలు :
- అనుభవం, నిపుణత కలిగిన పురోహితులను కార్యక్రమమునకు (Pandit for Taddinam) పంపింతుము.
- శ్రార్ధ కార్యక్రమములను శాస్త్రోక్తముగా మంత్ర పూర్వకముగా నిర్వహించేదము.
- ఆచారాన్ని బట్టి కాళ్ళు కడుగు, అగ్నిహోత్ర, పిండ ప్రధాన కార్యక్రమములకు మంత్ర భోక్త / భోక్తలను పంపెదము.
- కావలసిన విధంగా పూజా సామాగ్రిని, మడి వంట వండుటకు బ్రాహ్మణులను పంపెదము.
- చక్కటి రీతిలో వివరంగా,సావధానంగా కార్యక్రమమును పూర్తి చేయించెదము.
- శాస్త్ర ప్రమాణం, కచ్చితత్వం, నమ్మకం మా ప్రత్యేకతలు.
Related products
-
Pitru Tarpanam Puja Kit
Rated 5.00 out of 5₹525.00 Add to basket -
Taddinam – Non Brahmins
Rated 4.58 out of 5₹1,155.00 – ₹2,940.00 Select options -
Varusha Abdigam – Samvatsarikam
₹8,925.00 – ₹78,750.00 Select options -
Accommodation for Mahalaya Srardham
Rated 5.00 out of 5₹5,250.00 – ₹15,750.00 Select options
Arjun (verified owner) –
On time, detailed and pleasant.
Sri Ramachandra Ganugapati (verified owner) –
Pandits came on time and performed cermony very well.
Venkata Mohana Narasimha Rao Davuluri (verified owner) –
Great service and timely response. The price is also very less compared to other websites. Pandit ji also came on time and provided Pooja with systematic process.
Ramakanth Mukkamala –
Thank you very much sir for your great support & good service. We totally satisfied with the services.
Srinivas Garikipati (verified owner) –
Thank you Poojalu for your service in Bengaluru. It is hard to find Telugu pandit and Bhoktas here.
seshagirirao ogirala –
Panditji is on time as commited. Performed the pooja exceptionally.