Mahalaya Srardham (Brahmins)

  1. Home
  2. Services
  3. Telugu
  4. Pitru Karmalu
  5. Mahalaya Srardham (Brahmins)

Mahalaya Srardham (Brahmins)

(1 customer review)

5,250.009,975.00

View Pricinig & Packages

Krishna Paksha in Badrapada month is called Mahalaya Paksha. Mahalaya means great destruction or death. On this paksha, people of all castes perform tarpana sraddhakarmas on those dates depending on the date of death of their elders. Hence it is also called Pitru Paksha.

ప్రధాన అంశములు :

  • శ్రద్ధేన దీయతే శ్రార్ధం అనగా శ్రద్ధతో చేయవలసినదే శ్రార్ధం.
  • భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం.
  • సాధారణం గా ఏ తిథినాడు పితృదేవతలు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
  • పితృ దోషం నివారణకు మాహలయ పక్షం లో శ్రార్ధవిధులు ఆచరించడం ఉత్తమం.
  • మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది.

మేము అందించు సేవలు :

  • అనుభవం, నిపుణత కలిగిన పురోహితులను మహాలయ శ్రార్ధం  కార్యక్రమమునకు (Pandit for Mahalaya Srardham) పంపింతుము.
  • శ్రార్ధ కార్యక్రమములను శాస్త్రోక్తముగా మంత్ర పూర్వకముగా నిర్వహించేదము.
  • ఆచారాన్ని బట్టి కాళ్ళు కడుగు, అగ్నిహోత్ర, పిండ ప్రధాన కార్యక్రమములకు మంత్ర భోక్త / భోక్తలను పంపెదము.
  • కావలసిన విధంగా పూజా సామాగ్రిని, మడి వంట వండుటకు వంట బ్రాహ్మణులను పంపెదము.
  • చక్కటి రీతిలో వివరంగా,సావధానంగా  కార్యక్రమమును పూర్తి చేయించెదము.
  • శాస్త్ర ప్రమాణం, కచ్చితత్వం, నమ్మకం మా ప్రత్యేకతలు.

Pricing for Mahalaya Srardham (Brahmins)

[Select below options for pricing]

1 review for Mahalaya Srardham (Brahmins)

5.0
Based on 1 review
5 star
100
100%
4 star
0%
3 star
0%
2 star
0%
1 star
0%
  1. Piratla Srihari (verified owner)

    The services are satisfactory

    (0) (0)
Add a review

Your email address will not be published. Required fields are marked *

You may also like…