వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమయాలు & సేవలు – Vadapalli Venkateswara Swamy Temple Timings and sevas

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సమయాలు:

ఆదివారం నుండి శుక్రవారం వరకు: ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు
శనివారం: ఉదయం 4:00 నుండి 2:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు PM

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సేవలు:

1) గోత్రనామం : రూ.5.00
2) కేశఖండన : రూ.5.00
3) అష్టోత్తరం : రూ.20.00
4) సహస్రనామం : రూ.30.00
5) వాహన పూజలు( 4 వీలర్ పూజ) 4 రూ.50.00
6) వాహన పూజ ( ద్విచక్రాలు) రూ.20.00
7) కళ్యాణం : రూ.350.00
8) తులాభారం : రూ.50.00
9) ప్రత్యేక దర్శనం : రూ.10.00
10) విశిష్ట దర్శనం : రూ.25.00
11) గోదాదేవి కళ్యాణం : 501.00

స్వామి వారి తీర్ధ కల్యాణ మహోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశిలో 7 రోజుల పాటు జరుగుతాయి.

1వ రోజు – ఉదయం 3.00 గంటల నుండి దర్శనం శ్రీ వారి ద్వాజారోహణం (ధ్వజారోహణ మహోత్సవం), అంకురార్పణం
రెండవ రోజు – ఉదయం 3.00 గంటల నుండి దర్శనం , మధ్యాహ్నం ఎదురుకోలు, 7.00 PM కల్యాణం.
3వ రోజు – ఉదయం 3.00 దర్శనం , పొన్నవాహన మహోత్సవము, పూజలు, భోగములు.
4వ రోజు – ఉదయం 6.00 నుండి దర్శనం , నిత్యబలిహరణ, భోగములు మరియు హోమం.
5వ రోజు – ఉదయం 6.00 నుండి దర్శనం , నిత్యబలిహరణ, భోగములు, మరియు హోమం.
6వ రోజు – ఉదయం 6.00 గంటల నుండి దర్శనం మరియు గౌతమీ నదిలో చక్రస్నానం.
7వ రోజు – ఉదయం 6.00 నుండి దర్శనం మరియు శ్రీపుష్పోత్సవము

Sevas, Temple Timings, Vadapalli, venkateswara swamy
రథసప్తమి పండుగ విశిష్టత – ఆధ్యాత్మిక రహస్యాలు
వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం చరిత్ర – Vadapalli Venkateswara Swamy Temple History

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.

This content is Copyrighted, and not allowed to copy!