Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

సింహాచలం అప్పన్న ఆలయం ఆఫీస్ సమాచారం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) వారి దేవస్థానానికి సంబంధించిన ప్రధాన ఆఫీసు మరియు అధికారుల ఫోన్ నెంబర్లు ఆన్లైన్ బుకింగ్ కి సంబంధించిన లింకుల వివరాలను ఎక్కడ సవివరంగా తెలుసుకోవచ్చు.
సింహాచలం ఆలయ కార్యాలయ సమాచారం
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
శ్రీ VLNS దేవస్థానం
సింహాచలం – 530028
విశాఖపట్నం జిల్లా
ఆంధ్రప్రదేశ్.
పైకి PRO కార్యాలయం : 6303800736
పూర్తి విచారణ : 0891-2764949
E-mail : endow-eosvlnsd@gov.in
సింహాచలం అధికారిక వెబ్ సైటు / ఆన్లైన్ బుకింగ్
వెబ్ సైట్ లింకు:
https://simhachalamdevasthanam.net/home.html
ఆన్లైన్ బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సింహాచలం గూగుల్ మ్యాప్ సమాచారం:
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క గూగుల్ మ్యాప్ వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, Q782+G6V, సింహాచలం రోడ్, సింహాచలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530028.
సహాయం కోసం సంప్రదించవలసిన నంబర్లు / వ్యక్తులు
| సంబంధిత విభాగం | సంబంధిత అధికారి | ఫోన్ నంబరు |
| ఆలయం | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ | 9398734604 |
| ఆలయం | సూపరింటెండెంట్ | 9398734605 |
| ఇంజనీరింగ్ విభాగం | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1 | 9398734606 |
| ఇంజనీరింగ్ విభాగం | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2 | 9398734607 |
| ఇంజనీరింగ్ విభాగం | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1 | 9398734608 |
| ఇంజనీరింగ్ విభాగం | డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2(i/c) | 9398734609 |
| ప్రోటోకాల్ | సూపరింటెండెంట్ | 9398734610 |
| ప్రోటోకాల్ | పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ | 9398734611 |
| సూచనలు మరియు ఫిర్యాదులు | ఏ గౌతం | 9398734612 |
| అన్నదానం & ప్రసాదాలు | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (i/c) | 9398734613 |
| చట్టపరమైన విభాగం | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ | 6303800737 |
| స్థానిక విభాగం | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ | 6303800738 |
| ఇతర సమాచారం కొరకు | పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ | 6303800736 |
Related
Related Posts
Recent Posts
- రథసప్తమి వ్రత విధానం | శ్రీ సూర్య నారాయణ స్వామి అష్టోత్తర పూజ
- 3వ తేదీ మార్చి 2026 చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- Today Panchangam 14/02/2026
- శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరం | Sri Katyayani Devi Ashtottaram
- దేవి నవరాత్రులలో నాలుగవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
- చంద్ర గ్రహణ సమయంలో చేసే జప సంకల్పం – అనుష్టాన సంకల్పం
- చంద్ర గ్రహణం దోష పరిహార దానములు | చంద్ర గ్రహణ దాన సంకల్పం









