అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, నియమాలు ఏమిటి?

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

గిరి ప్రదక్షిణ వివరాలు – నియమాలు:

  • ఆలయ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ప్రదక్షిణ అంటే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి తర్వాత జన్మ నుండి విముక్తి మరియు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
  • మహా సిద్ధులు కొండపై నివసిస్తున్నారని భక్తుల నమ్మకం.
    అరుణాచలం నగరం 8 దిక్కులు ఎనిమిది లింగాల కారణంగాకారణంగా ప్రత్యేకమైన అష్టభుజ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది గిరి ప్రదక్షణం చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి.
  • గిరి ప్రదక్షణం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం 9 లోపు గిరిప్రదక్షణం చేయడం మంచిది.
  • ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకు వెళ్ళకండి.
  • గిరి ప్రదక్షిణం వెళ్లేటప్పుడు చిల్లర తీసుకువెళ్లడం తప్పనిసరి.
  • గిరి ప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు. మీరు ప్రదక్షిణ చేసే సమయంలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా అందుబాటులో ఉంటుంది
  • గిరి ప్రదక్షిణ ఎడమవైపు మాత్రమే చేయాలి. కుడివైపు సిద్దులు దేవతలు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.
  • మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఓ నరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళాలి.
  • గిరి ప్రదక్షణ చేసే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి జ్ఞాన మందిరంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
  • అన్నదానం చేయండి మంచి ఫలితం.
  • గిరి ప్రదక్షణలో వివాహం కానివారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు ఇలా చేయడం వల్ల వివాహ ఫలితం వస్తుంది.
  • సంతానం కోసం దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు ఇలా చేయడం వల్ల అనుకూల ఫలితం వస్తుంది.
  • అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం అందువల్ల గిరి ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు మహా శివుడికి ప్రదక్షిణ అని భక్తుల నమ్మకం.

Download

అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, నియమాలు ఏమిటి?

agni lingam, Arunachalam, giri pradakshana, jyothirlingam, purnima
మౌని అమావాస్య యొక్క విశిష్టత | Significance of Mouni Amavasya
అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ – Arunachala Giri Pradakshina

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.