Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ [Holi Festival] ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీ రోజు నుంచి వసంత కాలం ప్రారంభమవుతుంది. చలి కాలం ముగిసి వసంత రుతువుకి ఆహ్వానం పలకడం కూడా ఆ రోజు నుంచే మొదలవుతుంది.
హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లం పక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీని మార్చి 14 శుక్రవారం రోజు జరుపుకోనున్నారు. దాని ముందు రోజు అంటే మార్చి 13వ తేదీ గురువారం రోజున హోలీకా దహన్ జరుపుకోనున్నారు.
దృక్ పంచాంగ ప్రకారం పౌర్ణమి తిథి మార్చి 13 ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ప్రారంభమయ్యి.. మార్చి 14 మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ముగియనుంది.
Related
Download ఈ సంవత్సరం హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?
Related Posts
Comments
Related Posts
Recent Posts
- When to Perform Varalakshmi Vratam in 2026? August 21 or August 28?
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం










