శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం – Maha Mrityunjaya Stotram

Loading

Maha Mrityunjaya Stotram

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

అనారోగ్య నివారణకు, చక్కటి ఆరోగ్యానికి, తేజోవృద్ధికి శ్రీ మార్కండేయ విరచిత శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచిది.

హరిః ఓం అస్య శ్రీ మహా మృత్యుంజయ స్తోత్ర మహామంత్రస్య, శ్రీ మార్కండేయ ఋషిః అనుష్టుప్ఛంధః శ్రీ మృత్యుంజయో దేవతా గౌరీ శక్తిః మమ సర్వారిష్ట సమస్త మృత్యు శాంత్యర్థే జపే వినియోగః

ధ్యానమ్
చంద్రార్కాగ్ని విలోచనం స్మితముఖం పద్మద్వ యాంతః స్థితం |
ముద్రాపాశ మృగాక్ష స్రక్ర్ప విలస త్పాణిం హిమాంశుప్రభం |
కోటీందుప్రగల త్సుధా ఫ్లుతతనుం హారాది భూషోజ్జ్వలం |
కాంతం విశ్వ విమోహనం పశుపతిం మృత్యుంజయ భావయే ||

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ – హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ – యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

lord shiva, pooja room
శ్రీ క్రోధి నామ సంవత్సరం | తెలుగు సంవత్సరాది
రాగిపాత్రలోని పాలతో అభిషేకం చేయడం అసలు మంచిదేనా ???

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.