Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
శ్రీ క్రోధి నామ సంవత్సరం | తెలుగు సంవత్సరాది
![]()

శతాయుర్ వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ !
సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం !!
చైత్ర శుద్ధ పాడ్యమి నూతన తెలుగు సంవత్సరాది (ఉగాది పండుగ).
ఈ సంవత్సరం 9వ తేదీ ఏప్రిల్ మంగళవారం తెలుగు సంవత్సరాది. ఈ రోజు నుండే శ్రీ క్రోధి నామ సంవత్సరం (Sri Krodi Nama Samvatsara Ugadi Festival 2024) మొదలవుతుంది.
ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది.
కొత్త లెక్కలు, నూతన కార్యక్రమములు ప్రారంభించుటకు మంచిరోజు.
>ఉగాది రోజున చేయవలసిన పనులు:
తైలాభ్యంగనం చేసి, సూర్యునికి ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్య కాలానుష్టానం ఆచరించి సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించినవారి కోరికలు సంవత్సరాంతం సిద్ధిస్తాయి.
ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వలన గంగానదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుంది.
వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడిని తినడం వలన వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుతాయి.
Poojalu.com ద్వారా స్వయంగా పురోహితుని బుక్ చేసుకుని ఈ ఉగాది రోజున ఇష్టదేవతారాధన, పంచంగ శ్రవణం చేయించుకునే అవకాశం కల్పించబోతున్నాం. ఆసక్తి కలిగినవారు వెంటనే మీ వివరాలు తెలపగలరు…
క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మీ ప్రదేశం (ఆలయం / అపార్ట్ మెంట్) లో నిర్వహించడానికి ఇప్పుడే పూజారిని బుక్ చేసుకోండి:
Related
Download శ్రీ క్రోధి నామ సంవత్సరం | తెలుగు సంవత్సరాది
Related Posts
Recent Posts
- దీపావళి లక్ష్మీ పూజ ముహూర్తం 2026 – ఈ సమయంలో లక్ష్మీ పూజ శుభప్రదం
- దీపావళి పూజలో చేసే 10 సాధారణ తప్పులు – లక్ష్మీ పూజ నియమాలు
- లక్ష్మీ పూజ సామగ్రి చెక్లిస్ట్ | దీపావళి పూజా వస్తువుల జాబితా
- దీపావళి పూజకు ముందుగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
- శ్రీ దుర్గా దేవి పూజ విధానం | Sri Durga Devi Puja Vidhanam
- శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి పూజ విధానం | Sri Lalitha Tripura Sundari Devi Puja Vidhanam
- శ్రీ అన్నపూర్ణా దేవి పూజ విధానం | Sri Annapurna Devi Puja Vidhanam







