Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలితాలు [Sri Sarvari Nama Samvatsara Telugu Rasi Phalitalu 2020-2021] లో మేష రాశి, వృషభ రాశి, మిథున, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభ రాశి, మీన రాశి ల వారికి రాశిఫలాలు(Rasiphalalu 2020) మరియు ఆదాయ-వ్యయాలు ; రాజ్యపూజ్య-అవమానాలు కింది విధంగా తెలుపబడ్డాయి.
| రాశి | ఆదాయం | వ్యయం | రాజపూజ్యం | అవమానం |
| మేష రాశి | 5 | 5 | 3 | 1 |
| వృషభ రాశి | 14 | 11 | 6 | 1 |
| మిథున రాశి | 2 | 11 | 2 | 4 |
| కర్కాటక రాశి | 11 | 8 | 5 | 4 |
| సింహ రాశి | 14 | 2 | 1 | 7 |
| కన్యా రాశి | 2 | 11 | 4 | 7 |
| తులా రాశి | 14 | 11 | 7 | 7 |
| వృశ్చిక రాశి | 5 | 5 | 3 | 3 |
| ధనూ రాశి | 8 | 11 | 6 | 3 |
| మకర రాశి | 11 | 5 | 2 | 6 |
| కుంభ రాశి | 11 | 5 | 5 | 6 |
| మీన రాశి | 8 | 11 | 1 | 2 |
శ్రీ శార్వరి నామ సంవత్సర రాశి ఫలితాలు 2020 [Rasiphalalu 2020]
Related
Related Posts
Comments
Related Posts
Recent Posts
- 3వ తేదీ మార్చి 2026 చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- Today Panchangam 19/01/2026
- శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరం | Sri Katyayani Devi Ashtottaram
- దేవి నవరాత్రులలో నాలుగవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
- చంద్ర గ్రహణ సమయంలో చేసే జప సంకల్పం – అనుష్టాన సంకల్పం
- చంద్ర గ్రహణం దోష పరిహార దానములు | చంద్ర గ్రహణ దాన సంకల్పం
- సంపూర్ణ చంద్ర గ్రహణం | 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు




















