ఉగాది కుంభ రాశి ఫలితాలు 2026-27
ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి [Sri Parabhava Nama Samvatsara Kumbha Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
- ఆదాయం – 2 వ్యయం – 8
- రాజపూజ్యం – 2 అవమానం – 2
ఎవరెవరు కుంభరాశి లోకి వస్తారు?
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కుంభరాశి లోకి వస్తారు.
- ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
- శతభిషం 1,2,3,4 పాదాలు (గొ, స, సి, సు)
- పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కుంభ రాశి ఫలాలు [Kumbha Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

















