నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాలు – పూర్తి వివరణతో…

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకోనేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కన్పిస్తాయి. కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి???

ఎలాంటి కలలు రావడం మంచిది కాదు?
మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు.

ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరగదు?
కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షిగుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి జరగదు.

అగ్నిపురాణం ప్రకారం… కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.

ఎలాంటి కలలు నష్టహేతువులు?
అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువులు.

ఇవేగాక…. పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, ఆవు పేడతో ఇల్లు అలికినట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనుకనున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, గాడిదలు నడుపుతున్న బండి ఎక్కినట్లు, ఊబిలో కూరుకుపోయినట్లు, ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖముపై పక్షులు పొడిచినట్లు, బంగారం లేదా వెండి ముద్దలు, పంది, నక్క, పులి, గాడిద, దయ్యములు మొదలగు వాటిపై ఎక్కి వెళుతున్నట్లు, క్రింద పడిన ఆకులు, వక్కలను ఏరుకున్నట్లు, గడ్డము, మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, దబ్బ, నిమ్మ, పనసకాయలు తినినట్లు స్వప్నాలు రావడం మంచిది కాదు.

ఎలాంటి కలలు రావడం వల్ల కోరికలు నెరవేరుతాయి?
ఒక్కోసారి పూలతోటల్లోను … పండ్ల తోటల్లో తిరుగుతున్నట్టుగా, ఆకాశంలో ఎగురుతున్నట్టుగా, పాములు – తేళ్లకి మధ్యలో ఉన్నట్టుగా కనిపించడం వలన శుభకార్యాల్లోనూ … దైవకార్యాల్లోను పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలగడం వంటి కొన్ని కోరికలు నెరవేరుతాయి.

ఎలాంటి కలలు రావడం వల్ల మంచి జరుగుతుంది?
ఇక కలలో పాలు … తేనె వంటివి కూడా ఒక్కోసారి కనిపిస్తూ వుంటాయి. ఇవి కనిపించడం వలన …సేవించినట్టు అనిపించడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇవి ఒలికిపోయినట్టుగా కనిపిస్తే మాత్రం తలపెట్టిన కార్యాల్లో నిరాశ ఎదురవుతూ వుంటుంది. కలలో పాలు, తేనె కనిపిస్తే ఎంత మంచి జరుగుతుందో, నూనె కనిపిస్తే అంత కీడు జరుగుతుంది. అంతే కాదు పాము కాటు వేసి రక్తం కళ్ళచూసినట్లు కన్పిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

ఎలాంటి కలల వల్ల శత్రువులు నశిస్తారు?
ఇక గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది.  పాములు – తేళ్లు వున్నచోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే, కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాములను … తేళ్ళను చంపినట్టుగా కల వస్తే … త్వరలోనే శత్రువులు నశిస్తారు.

సేకరణ: https://www.panditforpooja.com/blog/results-of-dreams/

dreams, facts, Results of Dreams
అయోధ్య రామమందిరం – ప్రాణ ప్రతిష్ట ముహూర్తం
అయోధ్య రామమందిరం – నిర్మాణ విశేషాలు

Related Posts

Comments

48 Comments. Leave new

  • మహిపాల
    21/05/2017 06:23

    కలలో తల్లి అంత్య క్రియలు జరిగినట్టు వస్తే దేనికి సంకేతం

    Reply
  • Damodhar
    14/01/2018 07:53

    నాకూ రాత్రి కలలో నీరు మొత్తం
    ప్రపంచని ముంచిన్నట్లు కానీ వచ్చిన ప్రతి సారి తప్పించుకుని భయం భయంగా తిరుగుతూ మళ్లీ తెప్ప వస్తు న్న పూడు యేల రక్షించు కోవాలని దారి కోసం ఎదురు చూస్తూ నట్లు కళ వచ్చింది దాని వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పండి

    Reply
    • Sir naku police lu kalaloki vacharu sir…akkada edho murder jarigindanta…mem pakkana unnaamani vallu mammalni interagation ki pilicharu…ma husband ni kottaranta…Ila vaste enti sir meaning plz chepandi

      Reply
  • అలేఖ్య
    17/05/2018 10:10

    కల లో రాచ గుమ్మడికాయ తోట లో ఉన్నట్టు వచ్చింది… మరి ఇది దేనికి సంకేతం.. చెప్పగలరా…

    Reply
    • Ravikumar Pendyala
      09/06/2018 08:11

      గుమ్మడికాయ శుభ కార్యక్రమమునకు సూచిక. స్వప్నమందు కూష్మాండ దర్శనము సర్వత్రా మంగళకరము.

      Reply
  • నాకు కల్లో మూత్ర విసర్జన చేస్తున్నట్లు వచ్చింది

    Reply
    • Ravikumar Pendyala
      05/08/2018 19:01

      చాలా మంచిది. దీని గురించిన వృత్తాంతం సంపద శుక్రవారం వ్రతంలో కూడా చూడవచ్చును.

      Reply
  • Venkataramanaiah
    09/08/2018 07:38

    Na kalalo theneputtu kanipinchidi

    Reply
  • సుజిత
    14/08/2018 09:26

    నాకు రాత్రి కలలో శివుడి లింగం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే పాములు లింగం చుట్టూ ఉన్నాయి.అవి నన్ను కటేస్తున్నాయ్. వాటి కోరలు నుంచి న శరీరపు మాంసము కూడా ముక్కలుగా వచేస్తున్నాయే…బ్లడ్ ఇంకా విషం శరీరం నుంచి కడుతున్నట్టు కనిపిస్తుంది. మరియు విషయం శరీరం అంతా వ్యాపిస్తూ….నేను ప్రాణాలు కాపాడుకోవడం కోసం prayatnam చేస్తున్నట్టు వచ్చింది. ఇది దేనికి సంకేతమో చెప్తారా ప్లీస్

    Reply
  • V thandava krishna
    18/08/2018 09:46

    Sir naku court lo cheyani thappuku ku siksha padinatlu vachindi dayachesi thelupagalaru

    Reply
  • PARASURAM
    27/08/2018 11:35

    NA KALALO CHANIPOINA MA AMMA ENTLO DHAKSHANAM VAIPU EKUUA STALAM UNDANI GOITISTUNTE AKADA KONTADURAM TONVAGANE MA AMA SAVAPETIKA TAGILINDI TELANI ICE LA SAVAPETIKA TAGILINDI . NENU PUDHUDAM ANTUNTE MA AMA UAPUKOLEDU KALU ADA PETINDI ANTALO KANISTEBUL UACHI EUARANA CHEPITE TAPA MEMU RAMU UASTE MALI SAUAPETIKA TIYALI ANI CHEPI VELIAPOYARU EDI DENIKI SANKETAM PLS TEL ME ANSWER 7674926100

    Reply
  • MYLAPALLI SATISH KUMAR
    15/10/2018 08:39

    నాకు వెంకటేశ్వర స్వామి రూపం అలాగే ఆయనను పతి చెప్పే స్వామి, ఆ స్వామిజి ఒక గేదె రూపంలో మారారు.

    Reply
  • నా కలలో చనిపోయిన పాము కలలో కనిపించింది మరియు నా బాల్య మిత్రుడు కలలో కనిపించదు దానికి అర్ధం చెప్పారా ప్లీజ్

    Reply
  • Naku white pavuram koni kukkalu kanipinchaaei alla kanipisthey emi jaruguthundhii cheypandi

    Reply
  • కె. మునికృష్ణ
    21/11/2018 08:50

    నాకు కలలో నా భార్య జైలు లొ వున్నట్టు వచ్చింది. అప్పుడు సమయం 3-4am. అదే కల ఒక వారం తరువాత నా భార్యకు వచ్చింది. ఇలా రావడం దేనికి సంకెతం దయచేసి చెప్పగలరా.

    Reply
  • రాజా
    03/12/2018 12:43

    షాంపు తో తలస్నానం చేసినట్లు వస్తే

    Reply
  • నాకు రాత్రి కట్ల పాము పడగ విప్పినట్లు,
    దానిని నేను చంపినట్లు కల వచ్చింది..
    ఇది దేనికి సంకేతం?

    Reply
  • Vedaraju.Mahalakshmi
    24/12/2018 09:47

    సర్ నాకు గర్భిణీస్ర్తీసీమంతం జరుగుతుంటే ఏడుస్తూ కనబడింది.దీని ఫలితం ఏమిటి

    Reply
  • M VENKATESHWARLU
    08/08/2021 09:10

    కలలో దేవునికి పూజలు చేస్తున్నట్లు అలాగే పురుషులు వెంట పడి తరుముతున్నట్లు కలవస్తే ఫలితం ఏముంటుందో దయచేసి తెలుపగలరు

    Reply
  • శ్రీనివాస్
    08/08/2021 16:36

    నాకు కలలో పిడుగులు పడ్డట్టు ఆ సౌండ్ కి చెవులు మూసుకొని ఉన్నట్టు వొచ్చింది కల సమయం సాయంత్రం 4.30 అయి ఉంటుంది దీని ఫలితం

    Reply
  • Naku kalalo belam vachenade amavutade chapande sir plz…

    Reply
  • Mangamma
    16/08/2021 15:00

    Naaku kakali isuka, dhanyamu ginjaju kanipinchaye

    Reply
  • Sir naku kalalo dongalu padinatlu kala vachindi intlo bangaru vastuvulu poyinatlu vachindi edi ye suchikam teliyajeyagalaru….

    Reply
  • Pentakota Gayathri Vasantha
    09/09/2021 21:54

    Naku kalalo ekuvaga simham ledha pamu thrumu thunatuga kala loki vasthudhi dhnitho pathu edho oka jaranam chetha paripoye prayatnam chesthu thelivi vachesthundhi dhaniki Karanam guruvu garu

    Reply
  • Gunde kamalesh
    12/09/2021 07:22

    నాకు మార్నింగ్ కలలో విధవ రాలు కనిపించింది..చాలా సార్లు వివే కలలు వస్తున్న అయి ..కారణం చేపంది

    Reply
  • kalalo oka manishi kotta dress vesukunattu vastey

    Reply
  • SANGEETHA A
    22/09/2021 07:20

    Naku kalalo…. Pamulu kanabadutunai and ragi pooja vastuvlu dhorikai dhanivalana emjaragavachu…..

    Reply
  • NARAYANA
    27/09/2021 21:58

    NAAKU KALALO NENU MANGALA SHOP KI VELLANU, AKKADA EDHARU BRAHMINS (NAKU PARICHAYASTULU, CHALA ROJULU THARAVATHA CHOOSANU,FATHER &SON,) VALLU EPPUDO NATHO MATLADALEDU ANI NENU MATLADAKUDADU ANI ANUKUNNANU, ETU THIRIGI UNNANU. APPUDU NAKU GAMPEDU RED ULLIPAYALU KANIPINCHAI,

    Reply
  • రాజు
    20/10/2021 06:25

    నాకు కలలో చెరువులో వేసిన వలలో పడిన చేపలు ఎగురుతున్నట్లుగా కల వచ్చింది
    ఫలితం చెప్పగలరు🙏

    Reply
  • Nesari vachintku kala vaste phalitam cheppandi guruvu garu

    Reply
  • Vinod Reddy
    20/10/2021 10:05

    Naku kala lo chanipoyina ma nana malli chanipoinatu vachindi

    Reply
  • శ్రీనివాస్.కె
    21/10/2021 07:50

    కలలో తెల్లని పూలు పూజ కోసం కొనుగోలు చేసినట్లు వస్తున్నాయి.

    Reply
  • నేను ఒక పదవి పొందాలనుకుంటున్నా
    అదే పదవి వరించినట్టుగా కల వచ్చింది, అదీ పగలు నిద్రలో
    వచ్చింది

    Reply
  • Paniki malina vedhava, E article ni tesai leka pote champuta

    Reply
  • Mahesh reddy
    15/11/2021 21:58

    నాకు కలలో
    కొందరు కళ్ళు నల్లగుడు పసుపు రంగులో ప్రకాశవంతం గా మనిషి మొకం దేబలతో ఉండడం
    అందులో వొకరు ఫాదర్
    మిగతా వారు ఎవరో కూడా తెలియడం లేదు,
    ఇది దేనికి సంకేతం తెలుపగలరు

    Reply
  • Kalalo Policelu kanipinchinappudu intlo godavalu jarugutunnai leda , bad new vinavalsi vastundi- Dini gurinchi cheppandi

    Reply
  • Kalalo Policelu kanipinchinappudu intlo godavalu jarugutunnai leda , bad new vinavalsi vastundi- Deeni gurinchi cheppandi

    Reply
  • Rajasekhar
    09/12/2021 17:54

    నాకు కళలో శివుడు కనిపించాడు …. దీని అర్థం ఏమిటి?

    Reply
  • షేక్ మాబు సుభాని
    28/02/2022 07:29

    నాకు కలలో నీళ్లలో పడవ తెడ్డు ఎంత వేసిన కూడా ముందుకి వెళ్లట్లేదు, నేను వెళ్తున్న బైక్ పంచర్ అయినట్టు, ఎవరో డబ్బులు ఇస్తుంటే వద్దు అని అన్నాను మరొకటి అయిదు పడగల పాముని కర్రతో కొట్టినట్టుగా కల వచ్చింది దయచేసి దీని అర్ధం చెప్పగలరు

    Reply
  • R Devi Kalyani
    14/03/2022 22:57

    Hello sir
    Naku kalalo evaro chala Mandi buradalo nadusthu kanipincharu vaalani chusthuu nen oka place lo nilabadi unna
    Deeni nen ela artham chesukovaali cheptara pls

    Reply
  • jagapathibabu
    20/03/2022 20:10

    చనిపోయిన మా అమ్మ బ్రతికి తిరిగి ఇంటికి వచ్చినట్టు కల వచ్చింది,ఇది దేనికి సంకేతం అంటారు చెప్పండి గురువు గారు

    Reply
  • Udayasri
    21/03/2022 03:03

    Naaku krishundu kalalo vachadu…. krishundu tho doboochulata aadinatlu kala vachindi

    Reply
  • D.sitapathi.raju
    25/03/2022 17:03

    Naku.kalalo.naneda.kanabadindi..manchidenandi

    Reply
  • Kalalo manavallaki lorry accident ayinattu, rabandhu puli pillalni thintunanattu vasthe em jarguthundhi, konchem chptara please

    Reply
  • యం shamdeep
    06/05/2022 06:36

    Guruvu garu naku oka bartha barya chanipoyinattlu varini dhahanam cheyadaniki nenu sahayam chesinatlu kalavachindhi dhani palithanni THELEYAJEYAgalaru

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.