భగవంతుని వద్ద కోరికలను కోరడం అవసరమా? నిజంగా దేవుని ముందు చెప్పుకొనే కోర్కెలు నెరవేరుతాయా?

  1. Home
  2. chevron_right
  3. Devotional Facts
  4. chevron_right
  5. భగవంతుని వద్ద కోరికలను కోరడం అవసరమా? నిజంగా దేవుని ముందు చెప్పుకొనే కోర్కెలు నెరవేరుతాయా?

సాధారణంగా చాలా మంది భక్తులు భగవంతునికి నమస్కరించి తమ యొక్క కోరికలను  చెప్పుకొంటారు. అసలు భగవంతుని వద్ద కోరికలను కోరడం అవసరమా? నిజంగా దేవుని ముందు చెప్పుకొనే కోర్కెలు నెరవేరుతాయా?

is it necessary to pray to godభగవంతుని ముందు నిలబడి నమస్కరించి, “ఏ కోరికా కోరకపోవడం కంటే ఉత్తమం ఇంకొకటి ఉండదు“. ఎందుచేతనంటే మనము ఏ కామ్యముతో భగవంతుని వద్దకు వచ్చి నమస్కరించామో స్వామికి/అమ్మకు తెలుసు. అసలు దేవుని వద్ద కోరికలను కోరడం ఎందుకనగా… “మనయొక్క కష్టాన్ని చెప్పుకోవడానికి మాత్రమే“. అంతేకానీ మన కోరికలను స్వామికి చెప్పకపొతే అనుగ్రహించడని కాదు “ఆర్తితో నేను స్వామికి చెప్పకుండా ఉండలేక కానీ, నేను చెప్పకపొతే ఆయనకి తెలియదని కాదు” అని మనస్సులో ఏదైనా కష్టం ఉంటే స్వతంత్రంగా  కోరిక రూపంలో చెప్పుకుంటే, తప్పక స్వామి అనుగ్రహం కలిగి కోర్కెలు నెరవేరును.

గమనిక: ఎదుటివారి పతనము కోసం కోరుకొనే కోరికలు మనల్ని ఉద్ధరించకపోగా అధో స్థాయికి చేర్చును.

సేకరణ: https://www.panditforpooja.com/blog/is-it-necessary-to-pray-to-god/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.

Menu
error: Content is protected !!