కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు

Loading

what-to-do-on-krishna-janmashtami

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

కృష్ణాష్టమి రోజున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఈ కింది విధంగా వివరించబడ్డాయి. కావునా శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజుని ఈ విధంగా పూర్తి చేసినా విశేష ఫలితం కలుగును .

what-to-do-on-krishna-janmashtami

కృష్ణాష్టమి రోజు చేయవలసిన ముఖ్య పనులు:

  • లేవవలసిన సమయము: ఉదయం 5 గంటలకు
  • శుభ్రపరచవలసినవి: పూజామందిరము, ఇల్లుశుభ్రం చేయాలి.
  • చేయవలసిన అలంకారములు: గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.
  • చేయవలసిన స్నానము: తలస్నానము
  • ధరించవలసిన పటుబట్టలు: పసుపు రంగువి
  • పూజామందిరంలో చేయవలసినవి: పూజకు ఉపయోగపడు వస్తువులు, పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
  • మందిరములో పరచవలసిన వస్త్రము: పసుపు రంగు
  • కలశముపై వస్త్రము రంగు: పసుపు రంగు
  • పూజించవలసిన ఫోటో: శ్రీకృష్ణుడు రాధతో
  • పూజించవలసిన ప్రతిమ: శ్రీకృష్ణుడు
  • పూజించవలసిన దైవము: శ్రీకృష్ణుడు
  • తయారుచేయవలసిన అక్షతలు: పసుపు రంగు
  • పూజకు కావలసిన పువ్వులు: కదంబ పుష్పములు
  • అలంకరణకు వాడవలసిన పూలు: సన్నజాజులతో మాల
  • నివేదన చేయవలసిన నైవేద్యం: పానకం
  • సమర్పించవలసిన పిండివంటలు: వడపప్పు
  • నిషేధించవలసిన పండ్లు: కమలా ఫలములు
  • పారాయణ చేయవలసిన అష్టోత్తరం: శ్రీకృష్ణ అష్టోత్తరము
  • పారాయణ చేయవలసిన స్తోత్రాలు: శ్రీకృష్ణాష్టకం
  • పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు: బాలకృష్ణా స్తోత్రమ్
  • పారాయణ చేయవలసిన సహస్రాలు: శ్రీకృష్ణ సహస్రనామము
  • పారాయణ చేయవలసిన గ్రంథం: శ్రీమద్భాగవతము
  • పారాయణ చేయవలసిన అధ్యాయములు: దశమ, ఏకాదశ స్కంధములు
  • దర్శించవలసిన దేవాలయాలు: శ్రీకృష్ణదేవాలయము
  • దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు: గౌడీయమఠములు
  • చేయవలసిన ధ్యానములు: కృష్ణ ధ్యానశ్లోకములు
  • చేయించవలసిన పూజలు: కృష్ణ అష్టోత్తర పూజ
  • దేవాలయములో చేయించవలసిన పూజాకార్యక్రములు: కృష్ణ సహస్రనామపూజ
  • సేకరించివలసిన పుస్తకములు: భాగవతము
  • సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుచూ అందజేయు పుస్తకములు: శ్రీకృష్ణ నిత్యపూజ
  • స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి: శ్రీకృష్ణ నిత్యపూజ
  • దేవాలయమువారు నిర్వహించవలసిన ఉత్సవములు: శ్రీకృష్ణ లీలలు (నాటిక)
  • దేవాలయమువారు నిర్వహించవలసిన ప్రత్యేక పూజలు: శ్రీకృష్ణ చరిత్ర (ఉపన్యాసములు)
  • పర్వదిన తిథి: అష్టమి
  • పర్వదినము యీవారము వస్తే చాలామంచిది: ఆదివారం
  • పర్వదినము రోజున పూజ చేయవలసిన సమయము: మ|| 12గం||
  • వెలిగించవలసిన దీపారాధన కుంది: కంచు దీపం
  • వెలిగించవలసిన దీపారాధనలు: 2
  • వెలిగించవలసిన వత్తుల సంఖ్య: 5
  • వెలిగించవలసిన వత్తులు: దూదితో
  • దీపారాధనకు వాడవలసిన నూనె: కొబ్బరినూనె
  • వెలిగించవలసిన ఆవు నేతితో హారతి: పంచహారతి
  • ధరించవలసిన తోరము: సింధూరము
  • నుదుటన ధరించవలసినది: సింధూరము
  • 108 మార్లు జపించవలసిన మంత్రం: ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
  • జపమునకు వాడవలసిన మాల: తులసి మాల
  • మెడలో ధరించవలసిన మాల: తులసి మాల
  • మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ: శ్రీకృష్ణ
  • చేయవలసిన అభిషేకము: పంచామృతములతో
  • ఏ దిక్కుకు తిరిగి పూజించాలి: తూర్పుదిక్కు
dharma sandehalu, Janmashtami, krishnashtami, Lord Krishna, pooja room, pooja without pandit
మహాలయం తిల తండుల తర్పణ విధానం | Mahalaya Paksha Tarpanam Vidhanam
శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం – మంగళ గౌరీ పూజ

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.