రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది?

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

meaning of Ravan

రావం కరోతి ఇతి రావణః అంటే తన అరుపులతో లోకలన్నిటిని భయపెట్టేవాడు అని అర్ధం.

వృత్తాంతం:

ఒకసారి దశకంఠుడు(రావణుడు) శివుని అనుగ్రహం కోసం శివతాండవ స్తోత్రాన్ని చేస్తూ కైలాస పర్వతాన్ని లేపెస్తుంటే, పరమశివుడు తన కాలి బొటన వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ కైలాస పర్వతం కింద పడి నలిగిపోవడంతో గట్టిగా రవం(అరిచాడు) చేసాడు. ముల్లోకాలని భయకంపితులని చేసే విధంగా అరిచాడు కనుక(రవం చేశాడు కనుక) ఆయనని రావణ అని పిలిచారు.

శివ తాండవ స్తొత్రము:

జటాటవీ గల జ్జల ప్రవాహ పావిత స్థలె, గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం,
డమడ్డమడ్డమడ్డమనిన్నాదవడ్డమర్వయం, చకార చండతాండవం తనొతు న: శివ: శివం || 1 ||

జటాకటాహసంభ్రమభ్రమనిల్లింపనిర్జరీ, విలొలవీచివల్లరివిరాజమానమూర్ధని,
ధగ్ధధగ్ధధగజ్జ్వలల్లాలటపట్టపావకే, కిషొరచంద్రషేఖరే రతి: ప్రతి క్షణం మమ || 2 ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబందుర, స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే,
కృపాకటాక్షధొరణీనిరుద్ధదుర్ధరాపది, క్వచిద్దిగంబరే మనొ వినొదమేతు వస్తుని || 3 ||

జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా, కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే,
మదాంధ సింధుర స్ఫురత్థ్వగుత్తరీయ మేధురే, మనొ వినొదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

సహస్ర లొచన ప్రభ్రుత్య శేష లేఖ శేఖర, ప్రసూన దూలి ధొరణీ విధూసరాంఘ్రి పీఠభూ:
భుజంగ రాజ మాలయా నిబద్ఢ జాటజూటక:, శ్రియై చిరాయ జాయతం చకొర బంధు శేఖర: || 5 ||

లలాట చత్వరజ్వలద్ధనంజయ స్పులింగభా, నిపీత పంచ సాయకం నమన్ని లింప నాయకం
సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం, మహాకపాలి సంపదే శిరో జటాల మస్తు న: || 6 ||

కరాల భాల పట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల, ద్ధనంజయాహుతీక్రుత ప్రచంద పంచ సాయకే
ధరా ధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక, ప్రకల్పనైక శిల్పినిత్రిలోచనే రతిర్మమ || 7 ||

నవీన మేఘ మండలే నిరుద్ధ దుర్ధరస్పురత్, కుహూనిశీథినీతమ: ప్రబంధ బద్ధ కంధర:
నిలింప నిర్ఝరీ ధరస్తనోతు క్రుత్తిసింధుర:, కళ్సానిధాన బంధుర: శ్రియం జగద్ధురంధర: || 8 ||

ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభా, వలంబి కంఠ కందలీ రుచిప్రబద్ధ కంధరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం, గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ, రస ప్రవాహ మాధురీ విజ్ర్నంభణామధువ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం, గజాంతకాంధ కాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస, ద్వినిగ్రమత్క్రమస్పురత్కరాల భాల హవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగ తుంగ మంగళ, ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ: శివ: || 11 ||

ద్రుషద్విచత్ర తల్పయొర్బుజంగ మౌక్తికస్రజొర్గరిష్ట రత్న లొష్టయో: సుహ్రుద్విపక్ష పక్షయో:
త్రుణారవింద చక్షుషో: ప్రజామహీ మహేంద్రయో:, సమప్రవృత్తిక: కదా సదాశివం భజామ్యహం || 12 ||

కదా నిలింప నిర్ఝరీ నిక్రుంజ కొటరేవసన్, విముక్త దుర్మతి: సదా శిర:స్థమంజలిం వహన్
విలోలలోలలోచనో లలామభాలలగ్నక: శివేతిమంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం || 13 ||

ఇమమ్హి నిత్యమేవ ముక్త ముత్త మోత్తమం స్తవం, పఠన్ స్మరన్ బృవన్నరో విశుద్ధిమేతి సంతతం
హరే గురౌ సుభక్తిమాశుయాతినాన్యథాగతిం, విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం || 14 ||

పుజావసాన సమయే దశవక్ర గీతం య: శంభు ఫూజనపరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం లక్షీం సదైవ సుముఖీం ప్రదదాతి సంభు:

సేకరణ: https://www.panditforpooja.com/blog/what-is-the-meaning-of-ravan/

dharma sandehalu, lord rama, ravana
ఎంత సంపాదించినా డబ్బు ఖర్చైపోతోందా? వాస్తు టిప్స్ మీకోసం !
ఆదర్శవంతమైన భర్తగా ఉండటం ఎలా???

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.