Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

- మీ భార్య తన సమస్యలను చెబుతున్న సమయంలో అశ్రద్దగా వేరొక పనిలో ఉండకండి.
- అలసిపోయిన మీ భార్యకు వంటలో సాయం చేయండి.
- మీ భార్యకి మీరు పనిలో సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ పని కల్పించకండి
- మీ భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకొని అభినందించండి దానివల్ల ఆమెకు మీ మీద ప్రేమ అమితంగా పెరుగుతుంది.
- బంధువులతో మాట్లాడేటప్పుడు మీ భార్యను గౌరవిస్తూ మాట్లాడండి.
- మీ దంపతులు ప్రశాంతంగా మాట్లాడుకొనే సమయంలో ఫోను వస్తే ఎత్తకండి.
- ఆఫీసు నుంచి రావడం ఆలస్యమైతే ఫోన్ చేసి ముందుగా చెప్పండి.
- ఆమె చేసిన వంట బాగాలేక పొతే నువ్వు చేసినట్లు లేదే అని అనండి.
- వారంలో ఒకసారి అయినా మీ భార్యని సినిమా, రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయండి.
- పిల్లల కన్నా మీ భార్యే మీకు ముఖ్యమని ఆమెకు తెలిసేలా ప్రవర్తించండి.
- ఉదయం మీ భర్య కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి.
- ఆమెతో బయటకి వెళ్ళినప్పుడు ఇతరులను చూడటం వల్ల ఆమె మనస్సు బాధ పడుతుందని మర్చిపోకండి.
- మీ భార్య వల్ల తప్పు జరిగినా మీరే వెళ్లి మళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయండి.
- నిద్ర లేవగానే పక్కబట్టలని సర్దేయండి.
- మీ బంధువులకి ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆమెను ఒక సారి సంప్రదించండి.
- మీ భార్య ఏదైనా విషయం మీద సీరియస్ గా మాట్లాడుతుంటే టివీకేసి చూడటం ఆపండి.
- హోటల్ కి వెళ్ళినప్పుడు మెనూ కార్డ్ ఆమెకు ఇచ్చి ఆర్డర్ ఇవ్వమని అడగండి.
- ఆమె తప్పులు చేస్తే సరిదిద్దండి.
- ఇవన్నీ చేసినా నా భర్త చాలా మంచివాడు అని అంటుందని ఎక్స్ పెక్ట్ చేయకండి.
సేకరణ: https://www.panditforpooja.com/blog/how-to-be-an-ideal-husband/
Related
Download ఆదర్శవంతమైన భర్తగా ఉండటం ఎలా???
Related Posts
Comments
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు










