మీకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరటం లేదా???

  1. Home
  2. chevron_right
  3. Dharma Samdehalu
  4. chevron_right
  5. మీకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరటం లేదా???

మీకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరటం లేదా???

overcome delays to purchase a new home

చాలామందికి సొంత ఇల్లు లేదా వ్యాపార సంబంధ భవంతులు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది కానీ వాటి విషయములలో అనేక ఆటంకాలు వస్తూ పనులు జాప్యం అవుతాయి.

కింది పనులు చేయడం వల్ల మీ సొంత ఇంటి కలలో ఉండే ఆటంకాలు తొలగుతాయి

  • ఆరు నెలల పాటు ప్రతీ ఆదివారం ఆవుకు బెల్లం తినిపించండి.
  • అదేవిధంగా ప్రతీ శుక్రవారం మీ ఇంట్లో ఒక   బీదవానికి భోజనం పెట్టండి.
  • మీ ఇంటి బయట గుర్రపునాడను వ్రేళాడగట్టండి.
  • ఇంటి బయట మీరు వాడిన పాత చెప్పుల జతను కట్టండి తద్వారా సమస్త దోషాలు తొలగి మీకల సాకారమగును.

సేకరణ: https://www.panditforpooja.com/blog/overcome-delays-to-purchase-a-new-home/

,
పూజలో కొబ్బరికాయకు పసుపు కుంకుమ రాయడం అవసరమా???
స్త్రీలు తమకన్నా వయస్సులో పెద్ద వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకోవాలి?

Related Posts