స్త్రీలు తమకన్నా వయస్సులో పెద్ద వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకోవాలి?

  1. Home
  2. chevron_right
  3. Dharma Samdehalu
  4. chevron_right
  5. స్త్రీలు తమకన్నా వయస్సులో పెద్ద వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకోవాలి?

స్త్రీలు తమకన్నా వయస్సులో పెద్ద వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకోవాలి?

Why should girls marry guys who are older than them

తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది, ఆయుఃక్షీణ౦ అవుతుంది అనడం అవాస్తవం.

సాధారణంగా స్త్రీలకు సిగ్గుతో కూడిన భయం కొంచెం ఎక్కువ. కనుక తనను ప్రేమతో లాలించి, ప్రేమగా చూసుకొనే వ్యక్తిని కోరుకుంటారు. అలా చేయడానికి తనకన్నా వయసులో పెద్ద వ్యక్తిని భర్తగా పొందాలి. అంతేకాక స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.

సేకరణ: https://www.panditforpooja.com/blog/why-should-girls-marry-guys-who-are-older-than-them/

, ,
మీకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరటం లేదా???
ఇంటి పూజ గదిలో విగ్రహాల పరిమాణం ఏవిధంగా ఉండాలి?

Related Posts