శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుక అంతరార్థం ఏమిటి?

శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుక అంతరార్థం ఏమిటి?

Loading

why-lord-krishna-wears-peacock-feather-on-his-head

శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుక అంతరార్థం ఏమిటి?

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

why-lord-krishna-wears-peacock-feather-on-his-head

సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి కేవలం నెమలి మాత్రమే. శ్రీ కృష్ణునికి పదహారువేలమంది గోపికలు ఉన్నారు. అన్నివేల మంది భామలతో ఉన్నప్పటికీ శ్రీ కృష్ణుడు వారితో అల్లరి చేసి కలివిడిగా మెలిగాడు. సరససల్లాపాలు మాత్రమే చేశాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి శిరస్సున నెమలి పింఛమును ధరించడం. కొంటెవాడైన కృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే దాని వెనుక ఉన్న రహస్యం.

Why lord krishna Wears Peacock Feather on His Head

నెమలి అంతటి పవిత్రమైనది కనుకే మన జాతీయపక్షిగా పరిగణించబడింది.

significance of peacock feather on lord krishna

dharma sandehalu, Janmashtami, krishnashtami, Lord Krishna, Peacock Feather
శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత | కృష్ణ జననం – కృష్ణ లీలలు
గురు పౌర్ణమి విశిష్ఠత | వ్యాస పూర్ణిమ

Related Posts