Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
దేవి నవరాత్రులలో మొదటి రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
![]()

దేవి నవరాత్రులలో మొదటి రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం – 1st Day Navratri Puja Information
1st Day Navratri Puja Information: Navaratri is a Hindu festival that spans nine nights (and ten days) which observed in the lunar month of Ashvin. Goddess Durga Devi Fought against demon Mahishasura and won in this battle and it is celebrated as Dussehra (Vijaya Dashami, Dashin, Navarathri & Dussehra).
Using this Video you can find the First Day Information about Devi Navratri like Alankaram, Naivedyam, Puja Procedure, Slokas & Stotras which is to be read and many more.
దేవి నవరాత్రులలో మొదటి రోజు విశేషాలు…
| తేదీ | సెప్టెంబర్ 22, 2025 |
| వారం | సోమవారం |
| తిధి | పాడ్యమి |
| అమ్మవారి అవతారం | బాలా త్రిపుర సుందరి దేవి |
| అమ్మవారి వస్త్ర అలంకారం | గులాబీ రంగు చీర |
| అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం | తీపి బూంది, శనగలు లేదా పాయసం, పులిహోర |
| అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు | మందార పువ్వులు |
| చదవవలసిన శ్లోకం / స్తోత్రం | లలిత త్రిశతి పారాయణ |
| పూజ విధానం | క్లిక్ చెకి డౌన్లోడ్ చేసుకోండి |
Related
Download దేవి నవరాత్రులలో మొదటి రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
Devi navratri, durga, durga puja, Dussehra, festivals, god, goddess durga, hindu tradition, Navadurga, navaratri dasara, navratri colours, navratri puja, navratri special

దేవి నవరాత్రులలో రెండవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం

శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అష్టోత్తరం | Sri Lalitha Tripura Sundari Devi Ashtottaram
Related Posts
Comments
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు







