దేవి నవరాత్రులలో రెండవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం

దేవి నవరాత్రులలో రెండవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం

Sri Gayatri Devi - Navaratri Information

దేవి నవరాత్రులలో రెండవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం – 2nd Day Navratri Puja Information

2nd Day Navratri Puja Information: Navaratri is a Hindu festival that spans nine nights (and ten days) which observed in the lunar month of Ashvin. Goddess Durga Devi Fought against demon Mahishasura and won in this battle and it is celebrated as Dussehra (Vijaya Dashami, Dashin, Navarathri & Dussehra).

Using this Video you can find the Second Day Information about Devi Navratri like Alankaram, Naivedyam, Puja Procedure, Slokas & Stotras which is to be read and many more.

దేవి నవరాత్రులలో రెండవ రోజు విశేషాలు…

తేదీ 16 అక్టోబర్ 2023
వారం సోమవారం
తిధి విదియ
అమ్మవారి అవతారం శ్రీ గాయత్రి దేవి
అమ్మవారి వస్త్ర అలంకారం కాషాయం రంగు చీర
అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం, అల్లపు గారెలు
అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు తామర లేదా కలువ పువ్వులు
చదవవలసిన శ్లోకం / స్తోత్రం గాయత్రి కవచం
పూజ విధానం PDF క్లిక్ చేసిడౌన్లోడ్ చేసుకోండి
పూజ విధానం VIDEO క్లిక్ చేయండి
Devi navratri, durga, durga puja, Dussehra, festivals, god, goddess durga, hindu tradition, Navadurga, navaratri dasara, navratri colours, navratri puja, navratri special
దేవి నవరాత్రులలో మూడవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
దేవి నవరాత్రులలో మొదటి రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం

Related Posts