Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
దేవి నవరాత్రులలో ఆరవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
![]()

దేవి నవరాత్రులలో ఆరవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం – 6th Day Navratri Puja Information
6th Day Navratri Puja Information: Navaratri is a Hindu festival that spans nine nights (and ten days) which observed in the lunar month of Ashvin. Goddess Durga Devi Fought against demon Mahishasura and won in this battle and it is celebrated as Dussehra (Vijaya Dashami, Dashin, Navarathri & Dussehra).
Using this Video you can find the Sixth Day Puja Information about Devi Navratri like Alankaram, Naivedyam, Puja Procedure, Slokas & Stotras which is to be read and many more.
దేవి నవరాత్రులలో ఆరవ రోజు విశేషాలు…
1. అమ్మవారి పూజావిధానం
2. అమ్మవారి అలంకారం, నైవేద్యం
3. చదవవలసిన శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు
4. అమ్మవారి అవతార విశేషం తదితర విషయాలు!
దేవి నవరాత్రులలో ఆరవ రోజు విశేషాలు…
| తేదీ | 27 సెప్టెంబర్ 2025 |
| వారం | శనివారం |
| తిధి | పంచమి |
| అమ్మవారి అవతారం | శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి |
| అమ్మవారి వస్త్ర అలంకారం | పసుపు లేదా బంగారు వర్ణం |
| అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం | రవ్వ కేసరి లేదా పాయసం |
| అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు | గులాబీ పువ్వులు |
| చదవవలసిన శ్లోకం / స్తోత్రం | లలితా సహస్రనామావళి, లలితా త్రిశతి |
| పూజ విధానం | క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి |
Related
Devi navratri, durga, durga puja, Dussehra, festivals, god, goddess durga, hindu tradition, Navadurga, navaratri dasara, navratri colours, navratri puja, navratri special

దేవి నవరాత్రులలో ఏడవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం

దేవి నవరాత్రులలో మూడవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
Related Posts
Comments
Related Posts
Recent Posts
- 3వ తేదీ మార్చి 2026 చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- Today Panchangam 16/01/2026
- శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరం | Sri Katyayani Devi Ashtottaram
- దేవి నవరాత్రులలో నాలుగవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం
- చంద్ర గ్రహణ సమయంలో చేసే జప సంకల్పం – అనుష్టాన సంకల్పం
- చంద్ర గ్రహణం దోష పరిహార దానములు | చంద్ర గ్రహణ దాన సంకల్పం
- సంపూర్ణ చంద్ర గ్రహణం | 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు








