శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి

Loading

sri saraswati devi ashtottaram

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

sri saraswati devi ashtottaram

దేవి నవరాత్రులలో ఆరవ రోజు చదవవలసిన శ్లోకం – శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి

1. ఓం సరస్వత్యై నమః
2. ఓం మహాభద్రాయై నమః
3. ఓ మహా మయాయై నమః
4. ఓం వరప్రదాయై నమః
5. ఓం శ్రీ ప్రదాయై నమః
6. ఓం శ్రీ పద్మానిలయాయై నమః
7. ఓం పద్మాక్ష్యై నమః
18. ఓం పద్మ వక్త్రయై నమః
9. ఓం శ్రీ శివానుజాయై నమః
10. ఓం జ్ఞానముద్రాయై నమః
11. ఓం రమాయై నమః
12. ఓం పరాయై నమః
13. ఓం కామరూపాయై నమః
14. ఓం మహావిద్యాయై నమః
15. ఓం మహా పాతక నాశిన్యై నమః
16. ఓం మహాశ్రయాయై నమః
17. ఓం మాలిన్యై నమః
18. ఓం మహాభాగాయై నమః
19. ఓం మహాభుజాయై నమః
20. ఓం మహాభాగ్యాయై నమః
21. ఓం మహోత్సాహాయై నమః
22. ఓం దివ్యామాయై నమః
23. ఓం సురవందితాయై నమః 24. ఓం మహాకాల్యై నమః
25. ఓం మహాపాశాయై నమః
26. ఓం మహాకారాయై నమః
27. ఓం మహాంకుశాయై నమః
28. ఓం సీతాయై నమః
29. ఓం విమలాయై నమః
30. ఓం విశ్వాయై నమః
31. ఓం విద్యున్మాలాయై నమః 32. ఓం వైష్ణవ్యై నమః
33. ఓం చంద్రికాయై నమః
34. ఓం చంద్రవదనాయై నమః
35. ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
36. ఓం సావిత్యై నమః
37. ఓం సురాపాయై నమః
38. ఓం దేవ్యై నమః
39. ఓం దివ్యాలంకారభూషితాయై నమః
40. ఓం వాగ్దేవ్యై నమః
41. ఓం వసుధాయై నమః
42. ఓం తీవ్రాయై నమః
43. ఓం మహాభద్రాయై నమః 44. ఓం మహాబలాయై నమః
45. ఓం భోగదాయై నమః
46. ఓం భారత్యై నమః
47. ఓం భామాయై నమః 48. ఓం గోవిందాయై నమః
49. ఓం గోమాత్యై నమః
50. ఓం శివాయై నమః
51. ఓం జటిలాయై నమః
52. ఓం వింధ్యవాసాయై నమః
53. ఓం వింధ్యాచల విరాజితాయై నమః
54. ఓం చండికాయై నమః
55. ఓం వైష్ణవ్యై నమః
56. ఓం బ్రాహ్మ్యై నమః
57. ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
58. ఓం సౌదామన్యై నమః
59. ఓం సుదాముర్యై నమః
60. ఓం సుభద్రాయై నమః 61. ఓం సురపూజితాయై నమః
62. ఓం సువాసిన్యై నమః
63. ఓం సువాసాయై నమః
64. ఓం వినిద్రాయై నమః 65. ఓం పద్మలోచనాయై నమః
66. ఓం విద్యారూపాయై నమః
67. ఓం విశాలాక్ష్యై నమః
68. ఓం బ్రహ్మజాయాయై నమః 69. ఓం మహాబలాయై నమః
70. ఓం త్రయీమూర్త్యై నమః
71. ఓం త్రికాలజ్ఞాయై నమః
72. ఓం త్రిగుణాయై నమః
73. ఓం శాస్త్రరూపిన్యై నమః
74. ఓం శుంభాసురప్రమదిన్యై నమః
75. ఓం శుభదాయై నమః 76. ఓం సర్వాత్మికాయై నమః
77. ఓం రక్తబీజ నిహంత్యై నమః
78. ఓం చాముండాయై నమః
79. ఓం వీణాపాణినే నమః
80. ఓం అంబికాయై నమః
81. ఓం చండకాయ ప్రహరణాయై నమః
82. ఓం ధూమ్రలోచనమర్ధనాయై నమః
83. ఓం సర్వదేవస్తుతాయై నమః
84. ఓం సౌమ్యాయై నమః
85. ఓం సురాసుర నమస్కృతాయై నమః
86. ఓం కాళరాత్ర్యై నమః 87. ఓం కలాధారాయై నమః
88. ఓం రూపసౌభాగ్య దాయిన్యై నమః
89. ఓం వాగ్దేవ్యై నమః
90. ఓం వరారోహాయై నమః
91. ఓం వరాహ్యై నమః
92. ఓం వారిజాసనాయై నమః
93. ఓం చిత్రాంబరాయై
94. ఓం చిత్రగంధాయై నమః
95. ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
96. ఓం కాంతాయై నమః
97. ఓం కామప్రదాయై నమః
98. ఓం వంద్యాయై నమః
99. ఓం విద్యాధరసుపూజితాయై నమః
100. ఓం శ్వేతాసనాయై నమః
101. ఓం నీలభుజాయై నమః
102. ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
103. ఓం చతురాసన సామ్రాజ్యై నమః
104. ఓం రక్త మద్యాయై నమః
105. ఓం నిరంజనాయై నమః
106. ఓం హింసాశనాయై నమః
107. ఓం నీలజంఘాయై నమః
108. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

||ఇతి శ్రీ సరస్వతీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.||

Dussehra, festivals, god, hindu tradition, maha saraswati, navaratri, Saraswati
సకల సిరుల శ్రీ సూక్తం
శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

Related Posts