శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

sri saraswathi dwadasa nama stotram

దేవి నవరాత్రులలో ఆరవ రోజు చదవవలసిన శ్లోకం –  శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ ||

ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహనా ॥

పంచమం జగతీ ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణి ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ॥

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పతేనరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ

Dussehra, festivals, god, hindu tradition, maha saraswati, Saraswati
శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి
శ్రీ మహా చండీ దేవి అమ్మవారి పూజా విధానము

Related Posts