శ్రీ దుర్గా అష్టోత్తరం

Loading

Sri Durga Astotharam

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

Sri Durga Astotharam

దుర్గా అష్టోత్రం లేక దుర్గా అష్టోత్తర శతనామావళి దుర్గా దేవికి సంబందించిన దివ్యమైన 108 నామాలను వివరిస్తుంటాయి.

ఈ దుర్గా అష్టోత్రం శుక్రవారం నాడు, పర్వదినముల నాడు, శుభ సమయములలో పఠించుటవలన భాదలు తొలగిపోయి సుఖాలను పొందగలము. అంతేకాకుండా దుర్గా దేవి యొక్క కృపకు పాత్రులం కాగలం.

ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వఙ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశ్యై నమః
ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధ మయాయై నమః ||9||

ఓం పుణ్యాయై నమః
ఓం దేవ యోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః ||18||

ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశ్యై నమః
ఓం వింధ్య వాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః ||27||

ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః ||36||

ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మఙ్ఞానాయై నమః
ఓం ధర్మనిష్టాయై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామాసంహంత్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః ||45||

ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః
ఓం సుజయాయై నమః
ఓం జయాయై నమః
ఓం భూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః ||54||

ఓం శాస్త్రాయై నమః
ఓం శాస్త్రమయాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః ||63||

ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృత పరివృతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః ||72||

ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగానిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగధ్యేయాయై నమః ||81||

ఓం తపస్విన్యై నమః
ఓం ఙ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధానారీ మధ్యగతాయై నమః ||90||

ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాయై నమః
ఓం అంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమగ్నాయై నమః
ఓం నీలసంకాశాయై నమః ||99||

ఓం నిత్యానందిన్యై నమః
ఓం హరాయై నమః
ఓం పరాయై నమః
ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభ రూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః || 108 ||

ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః

ఇతి శ్రీ దుర్గ అష్టోత్రం సంపూర్ణం ||

durga, durga puja, Dussehra, festivals, god, goddess durga, hindu tradition, Navadurga
శ్రీ శమీ ప్రార్ధన
శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.

This content is Copyrighted, and not allowed to copy!