సకల సిరుల శ్రీ సూక్తం

Loading

Sakala Sirula Srisuktham

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

Sakala Sirula Srisuktham

దేవి నవరాత్రులలో నాలుగవ రోజు చదవవలసిన శ్లోకం – శ్రీ సూక్తం

ఓం ‖ హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జాం |

చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ‖

తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ ‖

అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ‖

కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకార’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ |
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ‖

చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |
తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యేలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ‖

ఆదిత్యవ’ర్ణే తపసోర్ధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షోృథ బిల్వః |
తస్య ఫల’ని తపసాను’దన్తు మాయాంత’రాయశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః ‖

ఉపై’తు మాం దే’వసఖః కీర్తిశ్చ మణి’నా సహ |
ప్రాదుర్భూతో ⁇ స్మి’ రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాతు’ మే ‖

క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ‖

గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్ం’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ‖

శ్రీ”ర్మే భజతు | అలక్షీ”ర్మే నశ్యతు |

మన’సః కామమాకూ’తిం వాచః సత్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ‖

కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ‖

ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే ‖

ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ‖

ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ‖

తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యోశ్వా”న్, విందేయం పురు’షానహమ్ ‖

ఓం మహాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుపత్నీ చ’ ధీమహి | తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ ‖

శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” | ధాన్యం ధనం పశుం బహుపు’త్రలాభం శతసం”వత్సరం దీర్ఘమాయుః’ ‖

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ‖

Dussehra, festivals, god, hindu tradition, maha lakshmi, maha saraswati, Saraswati
శ్రీ మహాలక్ష్మి అష్టకం
శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.

This content is Copyrighted, and not allowed to copy!