దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

Loading

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

results of donations1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే –  మనశ్మా౦తి కలుగుతుంది.
3.  బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.

సేకరణ: https://www.panditforpooja.com/blog/results-of-donations/

danam, donation, hindu tradition
స్త్రీ పట్ల ఒక వ్యక్తి పతనమవుతున్నాడు అని గుర్తించడం ఎలా ???
వైఖానస ఆగమం | వైఖానసులు అంటే ఎవరు?

Related Posts