శ్రీ రామనవమి కళ్యాణ పూజ సామాగ్రి జాబితా

శ్రీ రామనవమి కళ్యాణ పూజ సామాగ్రి జాబితా

Loading

శ్రీ రామనవమి కళ్యాణ పూజ సామాగ్రి జాబితా

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీ రాఘవం దశరథాత్మజమప్రమేయం|
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్||
ఆజానుబాహుమరవింద దళయతాక్షం|
రామం నిశాచర వినాశకరం నమామి||

ఈ సంవత్సరము 17 వ తేదీ ఏప్రిల్ బుధవారం శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినముగా శ్రీ రామనవమి పండుగను జరుపుకొంటాము.

శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం గా భూమి మీద సంచరించి, మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు మూర్తీభవించిన నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామకళ్యాణం చేయుట వలన అనంత పుణ్యఫలితం లభించును. రామునిని పూజించినంతమాత్రాన ధైర్యము, విజయము లభించును. రామ నామమును జపించినా, రామకధను వినినా, సీతారామ కళ్యానం తిలకించి పానకమును తీసుకొనినా , సీతారాముని అనుగ్రహం తప్పక కలుగును.

శ్రీరామనవమి పండుగ రోజున  శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ పూజా సామాగ్రిని వివరంగా అందించడం జరిగినది.

Please submit the below form to get the Puja Material List.

Please submit the below form to get the Puja Material List.

lord rama, Pooja Vidhanalu, ram navami, Sri Rama Navami
శ్రీ ప్లవ నామ సంవత్సరం | తెలుగు సంవత్సరాది
ఇంటి వద్దనే శ్రీ రామనవమి పూజ ఎలా జరుపుకోవాలి…

Related Posts