అయోధ్య రామమందిరం – రామయ్యకు వెంకన్న ప్రసాదం

అయోధ్య రామమందిరం – రామయ్యకు వెంకన్న ప్రసాదం

Loading

అయోధ్య రామమందిరం – రామయ్యకు వెంకన్న ప్రసాదం

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వ్యవహారాలను నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 22న అయోధ్య రామ మందిర శంకుస్థాపన సందర్భంగా లక్ష శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

సనాతన ధర్మాన్ని అనుసరించే వారందరికీ పవిత్రోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టం. హిందూ మతం, సంస్కృతి, విలువల ప్రచారమే టీటీడీ ప్రధాన లక్ష్యం కావున రామజన్మభూమి పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు మరియు గౌరవనీయ అతిథులకు పంపిణీ చేయడానికి ఒక్కొక్కటి 25 గ్రాముల బరువున్న లక్ష లడ్డూలను అందించడానికి సిద్ధంగా ఉంచింది.

ayodhya, Ayodhya Rama Mandir, hanuman, Laddu, lakshmana, lord rama, ram mandir, rama, sita, TTD
సమ్మక్క సారక్క జాతర తేదీలు – ఆలయ సమయాలు
మేడారం సమ్మక్క సారలమ్మల జాతర

Related Posts