పాక్షిక చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?

  1. Home
  2. chevron_right
  3. Pujas & Prominences
  4. chevron_right
  5. పాక్షిక చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?

పాక్షిక చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?

ది. 8.11.2022 కార్తీక పూర్ణిమ మంగళవారం సాయంత్రం గ్రస్తోదయ చంద్ర గ్రహణం సంభవించును.భరణి నక్షత్రమందు సంభవించుచున్నందున భరణి నక్షత్రం వారు మరియు మేషరాశి వారు ఈ గ్రహణము ను చూడరాదు.

Effects of Lunar Eclipse on Zodiac Signs

చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?

Effects of Lunar Eclipse on Zodiac Signs November 2022

మేష రాశి ఘాతం
వృషభ రాశి వ్యయం
మిధున రాశి లాభం
కర్కాటక రాశి సుఖం
సింహ రాశి మాన నాశనం
కన్యా రాశి అతికష్టం
తుల రాశి స్త్రీ కష్టం
వృశ్చిక రాశి సౌఖ్యం
ధనుస్సు రాశి  చింత
మకర రాశి వ్యధ
కుంభ రాశి ధన లాభం
మీన రాశి హాని

ఫలితములు బాగా లేని వారు గ్రహణం తరువాతి రోజున దానాదులు చేయించవలెను.

, , , , ,
చతుర్థి వ్రతం or సంకష్ట చతుర్థి
పాక్షిక చంద్ర గ్రహణం- చంద్రగ్రహణ సమయాలు

Related Posts