పాక్షిక సూర్యగ్రహణము – సూర్య గ్రహణం సమయాలు

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

పాక్షిక సూర్యగ్రహణము:

ది. 25వ తేది అక్టోబరు 2022 ఆశ్వయుజ బ. అమావాస్యా మంగళవారం సాయంత్రం కేతుగ్రస్త , గ్రస్తాస్తమయ  పాక్షిక సూర్యగ్రహణం సంభవించును.

స్వాతి నక్షత్రములో ఈ గ్రహణము సంభవించును గాన స్వాతి నక్షత్రమువారు, తులారాశివారు ఈ గ్రహణమును చూడరాదు. సూర్యాస్తమయ అనంతరం ఈ గ్రహణము కోనసాగి సా.గం.6.27లకు మోక్షమగును. శిష్టాచార సంపన్నులు, ధార్మికులు ఈ గ్రహణ స్పర్శను చూచిన వెంటనే పట్టుస్నానము చేయుదురు. గ్రస్తాస్తమయ సూర్య గ్రహణము అగుటచే గ్రహణము విడుపు కనిపించదు కానీ మోక్షకాలము సా.6.27 అగుటవలన ఉదయం గం. 11.00లు లోపుగా ఆహారము భుజించవలెను.ఈ తదుపరి యధావిధిగా భోజన ప్రత్యబ్దికాదులు ఆచరించదగును.

  • గ్రహణ స్పర్శకాలము సా.గం.5.02

  • గ్రహణ మధ్యకాలము 5.33
  • సుర్యాస్తమయము సా.గం.5.32
  • గ్రహణం మోక్షకాలము సా.గం.6.27   (కనిపించదు).

Eclipse, grahan, grahan kaal, grahanam, Solar Eclipse, Surya Grahan, గ్రహణం
Overview of Diwali | Importance of Diwali Festival
లలిత త్రిపుర సుందరి అమ్మవారి పూజా విధానము

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.