Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
జూలై 27, 2018 సంపూర్ణ చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?
![]()

ది. 27వ తేదీ జూలై 2018 , శ్రీ విళంబినామ సంవత్సర ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు మకర రాశి యందు రాత్రి 11:54 ని నుండి తెల్లవారుఝామున 3:55 ని వరకూ సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse July 2018) మకర రాశి యందు సంభవించును. కావునా, ఉత్తరాషాఢ & శ్రవణ నక్షత్ర జాతకులు ఈ చంద్రగ్రహణం ను చూడరాదు.
చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?Effects of Lunar Eclipse on Zodiac Signs July 2018 |
|
| మేష రాశి | సుఖం |
| వృషభ రాశి | మాన నాశనం |
| మిధున రాశి | అరిష్టం |
| కర్కాటక రాశి | స్త్రీ కష్టం |
| సింహ రాశి | సౌఖ్యం |
| కన్యా రాశి | చింత |
| తుల రాశి | వ్యధ |
| వృశ్చిక రాశి | ధన లాభం |
| ధనుస్సు రాశి | హాని |
| మకర రాశి | ఘాతం |
| కుంభ రాశి | వ్యయం |
| మీన రాశి | లాభం |
ఫలితములు బాగా లేని వారు గ్రహణం తరువాతి రోజున దానాదులు చేయించవలెను.
Related
Download జూలై 27, 2018 సంపూర్ణ చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?
Related Posts
Comments
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు








