Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.


- గర్భవతులు గ్రహణం చూడరాదు.
- గ్రహణం పట్టే సమయంలో సూర్య / చంద్రకాంతి పడే చోట కూర్చోకూడదు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం / పండ్లు కోయడం.. ఇత్యాది పనులు చేయకూడదు.
- గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిది.
- తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి చంద్రుని ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలి.
- గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తద్వారా గ్రహణపు మొర్రె/శరీరంలో అంగ వైకల్యాలు వస్తాయి(ఇది శాస్త్రీయంగా నిరూపించబడినది) కావున అశ్రద్ద చేయరాదు
అందుచేత గర్భవతులు గ్రహణ సమయంలో మనోనిర్మలతతో పడుకోవడం చాలా ఉత్తమ మైన మార్గం.
గర్భిణీ స్త్రీలు పఠించవలసిన శ్లోకం:
దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥
వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥
Related
Download గ్రహణ సమయములో గర్భవతులు పాటించవలసిన నియమాలు ఏమిటి?
chandra grahan, grahan, grahan kaal, lunar eclipse, precautions on eclipse, Solar Eclipse, Surya Grahan
Related Posts
Comments
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు









